Home
Kkr
Kkr News
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
Rinku Singh KKR Captain: సెప్టెంబర్ 13 నుంచి ఆఫ్ఘనిస్థాన్‌తో ప్రారంభం కానున్న టీ20 సిరీస్‌కు టీమిండియా స్టార్ ఫినిషర్ రింకు సింగ్‌కు చోటు దక్కలేదు. దీంతో అతడు ప్రస్తుతం జరుగుతున్న యూపీ టీ20 లీగ్ 2026లో మేరఠ్ మావెరిక్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించి తన సత్తా చాటాడు. లక్నో జట్టుకు అనుభవజ్ఞుడైన టీమిండియా పేసర్ భువనేశ్వర్ కుమార్ సారథ్యం వహించాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో రింకు నేతృత్వంలోని మేరఠ్ మావెరిక్స్ అద్భుత విజయాన్ని సాధించింది. లక్నో… -
రూ.2 లక్షల కోట్లకు చేరువలో IPL.. బ్రాండ్ విలువలో నెం.1గా RCB..
IPL Value: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ప్రపంచ క్రీడా రంగంలో మరో అరుదైన ఘనతను సాధించింది. గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ హౌలిహాన్ లోకీ (Houlihan Lokey) విడుదల చేసిన 2026 IPL Brand Valuation Study ప్రకారం.. ఐపీఎల్ మొత్తం వ్యాపార విలువ (Business Enterprise Value) తొలిసారిగా 20.6 బిలియన్ డాలర్లు (సుమారు రూ.1.97 లక్షల కోట్లు) దాటింది. గత ఏడాదితో పోలిస్తే ఇది 11.4% వృద్ధి. అలాగే లీగ్ స్టాండ్ అలోన్ బ్రాండ్… -
Ten Doeschate-KKR: టీమిండియా తరిమేసింది.. కేకేఆర్ అక్కున చేర్చుకుంది.. ర్యాన్ డస్కాటె భలే లక్కీ!
Ryan ten Doeschate appointed Head of Cricket Strategy at KKR: టీమిండియా అసిస్టెంట్ కోచ్ పదవికి వీడ్కోలు పలికిన మరుసటి రోజే ర్యాన్ టెన్ డస్కాటెకు కొత్త బాధ్యతలు దక్కాయి. భారత క్రికెట్ జట్టు కోచింగ్ స్టాఫ్‌లో తన ప్రయాణాన్ని ముగించిన డస్కాటె.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో మూడుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) ఫ్రాంచైజీలో చేరాడు. ఈ విషయాన్ని కేకేఆర్ యాజమాన్యం అధికారికంగా ప్రకటించింది. డస్కాటెకు హెడ్ ఆఫ్… -
Sourav Ganguly: అతడు ఓ మూర్ఖుడు.. ఒకసారి మోసపోయా, రెండోసారి మోసపోను!
Sourav Ganguly another dig at Greg Chappell: టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ బాస్ సౌరవ్ గంగూలీ మరోసారి భారత మాజీ హెడ్ కోచ్ గ్రెగ్ చాపెల్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తన జీవితంలో ఒకసారి మాత్రమే చాపెల్‌ను నమ్మానని, రెండోసారి ఆ తప్పు చేయనని స్పష్టం చేశారు. గతంలో జరిగిన విభేదాల కారణంగానే చాపెల్ పంపిన ఈ-మెయిల్‌కు కూడా తాను స్పందించలేదని వెల్లడించారు. అలాగే పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ సంక్షేమం… -
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్‌లో సంచలన విషయాలు.!
IPL Franchises: భారత క్రికెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) మరో అరుదైన ఘనతను సాధించింది. తొలిసారిగా ఐపీఎల్‌కు చెందిన 5 ఫ్రాంచైజీలు దేశంలోని అత్యంత విలువైన ప్రైవేట్ కంపెనీల జాబితాలో చోటు దక్కించుకున్నాయి. బర్గండీ ప్రైవేట్ హురున్ ఇండియా 500 నివేదికలో ఈ విషయం వెల్లడైంది. యాక్సిస్ బ్యాంక్‌కు చెందిన “బర్గుండీ ప్రైవేట్, హురున్ ఇండియా” సంయుక్తంగా విడుదల చేసిన ఐదో ఎడిషన్ నివేదిక ప్రకారం.. కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR),… -
Hardik And Yashasvi: KKR కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా..? ముంబయ్ ఇండియన్స్‌లోకి యశస్వి జైస్వాల్..?
ముంబై ఇండియన్స్ జట్టు నుండి స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా త్వరలోనే విడిపోనున్నట్లు ఐపీఎల్ వర్గాల సమాచారం. ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఫ్రాంచైజీకి పాండ్యాను ట్రేడింగ్ ద్వారా సొంతం చేసుకునేందుకు ఇప్పటికే కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), రాజస్థాన్ రాయల్స్ (RR) నుండి ప్రతిపాదనలు వచ్చినట్లు తెలుస్తోంది. ముంబై ఇండియన్స్‌కు పాండ్యా తిరిగి వచ్చిన తర్వాత ఆశించిన స్థాయిలో ప్రదర్శన లేకపోవడం, అతని సారథ్యంలో జట్టు కేవలం ఒకే ఒక్కసారి ప్లేఆఫ్స్‌కు చేరుకోవడంతో ఈ మార్పులకు… -
Ajinkya Rahane Captaincy: కేకేఆర్ కెప్టెన్సీ వదిలేయాలనిపించలేదా?.. ఆజింక్య రహానే ఆసక్తికర సమాధానం ఇదే!
Ajinkya Rahane on KKR Captaincy: ఐపీఎల్ 2026 సీజన్లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) ఆశించిన స్థాయిలో రాణించలేదు. అజింక్య రహానే నాయకత్వంలో బరిలోకి దిగిన కేకేఆర్.. లీగ్ దశ నుంచే నిష్క్రమించింది. సీజన్ ప్రారంభంలో వరుస పరాజయాలతో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్న కోల్‌కతా.. చివర్లో పుంజుకున్నప్పటికీ ప్లేఆఫ్స్ బెర్త్ అందుకోలేకపోయింది. లీగ్ దశలో 14 మ్యాచ్‌లలో ఆరు విజయాలతో 13 పాయింట్స్ ఖాతాలో వేసుకుని.. పట్టికలో ఏడవ స్థానంలో నిలిచింది. ఈ నేపథ్యంలో కెప్టెన్సీ… -
Manish Pandey: వర్షం వచ్చినా, ఎండ ఉన్నా ఆగం.. కేకేఆర్ హీరో మనీష్ పాండే ఆసక్తికర వ్యాఖ్యలు!
ఐపీఎల్ 2026లో భాగంగా బుధవారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ 4 వికెట్ల తేడాతో గెలిచింది. ముందుగా ముంబై 8 వికెట్లకు 147 పరుగులే చేయగా.. కోల్‌కతా 18.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్షాన్ని ఛేదించింది. కేకేఆర్ విజయంలో కీలక పాత్ర పోషించిన మనీష్ పాండే (45; 33 బంతుల్లో 6×4)కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. మ్యాచ్ అనంతరం మాట్లాడిన మనీష్.. కేకేఆర్‌తో తన అనుబంధం, జట్టులో… -
KKR Playoffs Scenario: ఇకపై కేకేఆర్‌కు చావోరేవో.. ప్లేఆఫ్స్‌కు చేరాలంటే చివరి వరకు పోరాడాల్సిందే!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) అద్భుత కంబ్యాక్‌తో ప్లేఆఫ్స్ రేసులోకి వచ్చింది. సీజన్ ప్రారంభంలో తొలి ఆరు మ్యాచ్‌ల్లో ఐదింటిలో ఓడిపోయి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న కేకేఆర్.. ఇప్పుడు వరుసగా నాలుగు విజయాలతో ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంచుకుంది. ప్రస్తుతం మిగిలిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ గెలిస్తే.. కేకేఆర్ గరిష్టంగా 17 పాయింట్లకు చేరుకుంటుంది. సాధారణంగా 16 పాయింట్లు ప్లేఆఫ్స్‌కు సేఫ్ జోన్‌గా భావిస్తారు. దీంతో ఐపీఎల్ 2026లో కేకేఆర్‌కు ఇంకా… -
KKR Playoffs Scenario: అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తున్న కేకేఆర్.. ప్లేఆఫ్స్ సమీకరణాలు ఇవే!
KKR Playoffs Scenario in IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) అద్భుతమైన కమ్‌బ్యాక్‌తో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. సీజన్ ఆరంభంలో తొలి ఆరు మ్యాచ్‌ల్లో ఒక్క విజయం కూడా సాధించలేక తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న కేకేఆర్.. ఇప్పుడు వరుసగా నాలుగు విజయాలతో ప్లేఆఫ్స్ రేసులోకి అనూహ్యంగా దూసుకొచ్చింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఏడో స్థానానికి చేరుకున్న కోల్‌కతా.. మిగిలిన మ్యాచ్‌ల్లో గెలిస్తే టాప్-4లోకి ఎంట్రీ ఇచ్చే స్థితిలో ఉంది.…
తాజావార్తలు
-
GVMC వార్డుల పునర్విభజనకు ఆమోదం.. 120 వార్డులతో తుది గెజిట్ విడుదల
-
Bethlehem Kudumba Unit : ఓవర్సీస్లో వాయించి కొట్టిన ‘బెత్లహేమ్ కుటుంబ యూనిట్’
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
Disha Salian Death Case: ‘నేను ఇకపై మౌనంగా ఉండను’… దిశా సాలియన్ కేసుపై మౌనం వీడిన సూరజ్ పంచోలి
-
Asia Cup Trophy Row: నఖ్వీతో ప్రొఫెషనల్ ఇంటరాక్షన్ మాత్రమే.. సైకియాపై విమర్శలు వద్దు: బీసీసీఐ
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!