మెగా కుటుంబంలోకి లిటిల్ ప్రిన్సెస్ రావడంతో చిరంజీవి కుటుంబంలో పండగ వాతావరణం ఏర్పడింది.ఇక మెగాస్టార్ చిరంజీవి తన కుటుంబంలోకి మహాలక్ష్మి అడుగు పెట్టిందంటూ ఎంతగానో మురిసిపోయారు.అభిమానులు కూడా ఘనంగా సంబరాలు చేసుకుంటున్నారు. అయితే శుక్రవారం మెగా ఇంట ప్రిన్సెస్ నామకరణ దినోత్సవ వేడుక ఘనంగా జరిగింది . ఇదిలా ఉండగా చిరంజీవి తన మనవరాలు పేరును ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.దాదాపు 11 ఏళ్ల తర్వాత రామ్ చరణ్ ఉపాసనలు తల్లిదండ్రులు అయ్యారు. దీనితో మెగా కుటుంబం సంబరాల్లో…