బాలీవుడ్ భాయ్ జాన్ సల్మాన్ ఖాన్ నాలుగేళ్ల తర్వాత నటిస్తున్న మూవీ ‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్’. కాటమరాయుడు సినిమాకి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా వెంకటేష్, భూమిక, జగపతి బాబు స్పెషల్ రోల్స్ ప్లే చేస్తున్నారు. టీజర్, సాంగ్స్ తో ఎక్స్పెక్టేషన్స్ మేకర్స్ ట్రైలర్ లాంచ్ కి రెడీ అయ్యారు. ఏప్రిల్ 10న KKBKKJ ట్రైలర్ ని లాంచ్ చేస్తున్నట్లు సల్మాన్ ఖాన్ ట్వీట్…