అందం,అభినయం కలగలిసిన అలనాటి కథానాయికలలో మధుబాల ఒకరు. 1992లో ‘రోజా’ చిత్రం తో మొదలైన ఆమె కెరీర్ తమిళ, తెలుగు, మలయాళ, హిందీ భాషల్లో పలు విజయవంతమైన సినిమాల్లో భాగం అయింది. కొన్ని సంవత్సరాల పాటు సినిమాలకు విరామం ఇచ్చిన ఆమె, టెలివిజన్ హోస్టింగ్, క్యారెక్టర్ రోల్స్ ద్వారా మళ్లీ తెరపైకి రాగా. ప్రజంట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ప్రేక్షకులను అలరిస్తోంది. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకుంది.. Also read : Kanthara1 :…
స్టార్ హీరోయిన్ త్రిష గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఒకప్పుడు టాలీవుడ్‌లో స్టార్ హీరోల అందరితో కలిసి నటించింది. ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో ఈ భామ నటించింది. ప్రస్తుతం ఈ భామ టాలీవుడ్‌లో సినిమాలు చేయడం తగ్గించింది.ఇటీవల `పొన్నియిన్ సెల్వన్`తో మరోసారి బిజీ గా మారింది.వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ మళ్లీ బిజీ అవుతుందీ ఈ బ్యూటీ.ఇదిలా ఉంటే త్రిష కెరీర్ ఆరంభం నుంచి ముద్దు సీన్లు వంటి వాటికి దూరంగా ఉండేది. కొన్ని…
రకుల్ ప్రీతిసింగ్ గురించి ప్రత్యేకం గా చెప్పాల్సిన పని లేదు. తన అందంతో అందరిని ఆకట్టుకుంది.నటనతో కూడా అందరిని మెప్పించింది.తెలుగు లో ఈ అమ్మడు దాదాపుగా నాలుగేళ్ల పాటు స్టార్ హీరోయిన్గా కొనసాగింది. టాలీవుడ్ లో వచ్చిన పాపులారీటి తో రకుల్ ప్రీతిసింగ్ బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది.అక్కడ పలు సినిమాలలో నటించి మెప్పించింది..దక్షిణాది ఇండస్ట్రీ లో అగ్ర హీరోయిన్ గా ఎదిగిన ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ లో కూడా తన అందంతో అందరికి పిచ్చెక్కిస్తుంది.తాజాగా రకుల్ ప్రీతిసింగ్…