Home
Kisan Credit Card
Kisan Credit Card News
-
KCC Loan Limit: రైతుకు KCC ద్వారా ఎంత డబ్బు వస్తుంది? భూమి, పంట ఆధారంగా లోన్ లిమిట్ ఎలా నిర్ణయిస్తారంటే
Kisan Credit Card Loan Limit: రైతులకు పంట సాగు సమయంలో విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, సాగునీరు, కూలీల ఖర్చులు వంటి అనేక అవసరాలు ఉంటాయి. అయితే ప్రతి సమయంలో చేతిలో తగినంత నగదు అందుబాటులో ఉండకపోవచ్చు. ఇలాంటి సమయంలో రైతులకు వ్యవసాయ అవసరాల కోసం రుణ సదుపాయం కల్పించేందుకు కిసాన్ క్రెడిట్ కార్డ్ (KCC) ఉపయోగపడుతుంది. కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం అమలు చేస్తున్న వివిధ పథకాలలో KCC కూడా ముఖ్యమైనది. దీని ద్వారా అర్హత… -
Central Government Schemes: రైతులకు 3 అద్భుత కేంద్ర పథకాలు.. ఏటా రూ.6,000.. నెలకు రూ.3,000 పెన్షన్..!
Central Government Schemes: రైతు సంక్షేమాన్ని పెంచడానికి, వారిని ఆర్థికంగా బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం అనేక విశేషమైన పథకాలను అమలు చేస్తోంది. వీటిలో కొన్ని పథకాలు రైతులకు నేరుగా ఆర్థిక సాయాన్ని అందిస్తుంటే, మరికొన్ని పథకాలు వృద్ధాప్యంలో పెన్షన్ ఆసరాను, అలాగే సాగు ఖర్చుల కోసం అత్యంత సులభంగా తక్కువ వడ్డీకే రుణ సదుపాయాన్ని చేకూరుస్తున్నాయి. అయితే, సరైన సమాచారం లేకపోవడం వల్ల ఇప్పటికీ ఎంతోమంది అర్హులైన రైతులు ఈ ప్రభుత్వ పథకాల పూర్తి ప్రయోజనాలను… -
KCC Loan: రైతులకు గుడ్న్యూస్.. పంట సాగుకు డబ్బులు కావాలా? ఇలా అప్లై చేయండి!
KCC Loan: రైతులకు పంట సాగు నుంచి కోత వరకు అనేక రకాల ఖర్చులు ఉంటాయి. విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, సాగునీరు, కూలీల ఖర్చులతో పాటు వ్యవసాయ పరికరాల కొనుగోలుకు కూడా పెద్ద మొత్తంలో డబ్బు అవసరమవుతుంది. ఇలాంటి ఆర్థిక అవసరాలను తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం రైతు క్రెడిట్ కార్డు (KCC) పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. 1998 ఆగస్టులో ప్రారంభమైన KCC పథకం తొలుత పంట సాగుకు అవసరమైన పెట్టుబడి కోసం మాత్రమే ఉపయోగపడేది. అనంతరం పశుపోషణ,… -
KCC New Rules 2026: కిసాన్ క్రెడిట్ కార్డ్ కొత్త నిబంధనలు.. రైతులు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
దేశంలోని రైతులకు వ్యవసాయ రుణాల ప్రక్రియను మరింత సులభతరం చేయడానికి, రుణాల ఆమోదం, తిరిగి చెల్లింపు విధానాల్లో ఏకరూపత తీసుకురావడానికి భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) కిసాన్ క్రెడిట్ కార్డ్ (KCC) పథకంలో కీలక మార్పులు చేసింది. ఈ కొత్త మార్గదర్శకాలు 2027 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఆదాయ గుర్తింపు, ఆస్తి వర్గీకరణ (IRAC) నిబంధనలకు అనుగుణంగా పంట కాలం (Crop Season) నిర్వచనాన్ని ఆర్బీఐ ప్రామాణీకరించింది. కొత్త నిబంధనల ప్రకారం: స్వల్పకాలిక (Short-Term)… -
Bandi Sanjay : పేద, మధ్య తరగతి, యువత, రైతు సంక్షేమ బడ్జెట్
Bandi Sanjay : కేంద్ర బడ్జెట్ అద్బుతంగా ఉందన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. పేద, మధ్యతరగతి, రైతులు, చిరు వ్యాపారుల, యువ పారిశ్రామికవేత్తలకు అనుకూలమైన బడ్జెట్ ఇది అని ఆయన అన్నారు. మధ్యతరగతి ఉద్యోగుల, వ్యాపారులకు ఈ బడ్జెట్ ఓ వరమని, ఉద్యోగులకు రూ.12 లక్షల వరకు పన్ను మినహాయింపు ఇవ్వడం విప్లవాత్మక చర్య అని ఆయన పేర్కొన్నారు. గత 75 ఏళ్లలో మధ్య తరగతి ప్రజల కోసం ఇంత అనుకూలమైన బడ్జెట్… -
Kishan Reddy : రాజ్యాంగ బద్ధ సంస్థలను అవహేళన చేస్తూ మాట్లాడుతున్నారు
Kishan Reddy : నమ్మిన సిద్ధాంతం కోసం వాజపేయి ఎక్కడ రాజీ పడలేదన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వాజపేయి విదేశాంగ మంత్రి అయ్యేవరకు.. పాస్ పోర్ట్ రావాలంటే రెండు మూడేళ్లు పట్టేదన్నారు. ఐక్యరాజ్య సభలో హిందీలో మాట్లాడిన తొలి భారత ప్రభుత్వ ప్రతినిధి వాజపేయి అని ఆయన వ్యాఖ్యానించారు. విదేశాల్లో భారత దేశాన్ని కించ పరిచే విధంగా అవహేళన చేసే విధంగా రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారని, రాజ్యాంగ…
తాజావార్తలు
-
Chairmans Desk: రాజకీయంపై ఈతరం జుగుప్సకు కారణాలివేనా..? నేతలు ఎందుకింతగా దిగజారుతున్నారు..?
-
Air Pollution : కరీంనగర్లో రావణకాష్టంగా మారిన డంపింగ్ యార్డ్..
-
53 Trains Cancelled: అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. రెండు రోజులు 53 రైళ్లు రద్దు.. పూర్తి జాబితా ఇదే..
-
Off The Record: తాండూరు కాంగ్రెస్లో రహస్య భేటీ.. ఎమ్మెల్యేపై సీనియర్ల గుర్రు!
-
Off The Record : విజయనగరం కూటమిలో రెబల్స్ చిచ్చు.. సీట్ల సర్దుబాటు బెడిసికొట్టిందా?
ట్రెండింగ్
-
Winter Diet Tips : చలికాలంలో బరువు తగ్గాలా? ఈ 6 ఆహారాలతో లాభాలెన్నో.!
-
AI Chatbot Privacy: ఏఐ చాట్బాట్లలో ఈ వివరాలు షేర్ చేస్తున్నారా? జాగ్రత్త
-
Indoor Play Ideas : దీపావళి వేళ.. బయట కాలుష్యం.. ఇంట్లోనే పిల్లలకు 7 సరదా ఆటలు.!
-
Masoor Dal Face Pack : పండగ వేళ ముఖానికి మెరుపు.. మసూర్ దాల్తో ఇలా
-
Google Jobs: గూగుల్లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..