Home
King Nagarjuna
King Nagarjuna News
-
Mega Multistarrer: స్టార్ డైరెక్టర్ డైరెక్షన్లో చిరంజీవి – నాగార్జున మల్టీస్టారర్..? మెగా మూవీపై భారీ బజ్!
Mega Multistarrer: టాలీవుడ్లో మల్టీస్టారర్ సినిమాలకు ఎప్పుడూ ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. ఇద్దరు స్టార్ హీరోలు కలిసి తెరపై కనిపిస్తే అభిమానుల్లోనే కాకుండా, ట్రేడ్ వర్గాల్లోనూ భారీ అంచనాలు నెలకొంటాయి. తాజాగా మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున కాంబినేషన్లో ఓ క్రేజీ మల్టీస్టారర్ తెరకెక్కబోతుందనే వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి – బాబీ డైరెక్షన్లో MEGA 158 సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో చిరు – బాబీ కాంబినేషన్లో వచ్చిన… -
Nagarjuna: మనోడు లెనిన్ 10th జులై వస్తున్నాడు!
యువ హీరో అఖిల్ అక్కినేని తదుపరి చిత్రం లెనిన్ పై టాలీవుడ్లో అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఒక అదిరిపోయే అప్డేట్ బయటకొచ్చింది. అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ మోస్ట్ అవేటెడ్ ప్రాజెక్ట్ జూన్ 25న రిలీజ్ కావాల్సి ఉంది. అయితే సినిమా వాయిదా పడి ఈ ఏడాది జులై 10న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సాధారణంగా సినిమాల ఆలస్యం అభిమానులను కాస్త నిరాశకు గురిచేస్తుంది. కానీ, ఇక్కడ సీన్ రివర్స్ అయింది.… -
Nagarjuna : పాన్ ఇండియా సినిమాలు చేయడం చాలా కష్టమైన పని.. కుబేరలో యూనిక్ పాయింట్ ఉంది!
సూపర్ స్టార్ ధనుష్, కింగ్ నాగార్జున, రష్మిక మందన్న, హైలీ యాంటిసిపేటెడ్ పాన్-ఇండియా మూవీ శేఖర్ కమ్ముల ‘కుబేర’. అద్భుతమైన తారాగణంతో కుబేర ఇండియన్ సినిమాలో గేమ్-ఛేంజర్‌గా నిలవబోతోంది. ఇప్పటికే విడుదలైన కుబేర ప్రమోషనల్ కంటెంట్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. పోయిరా మామ, ‘ట్రాన్స్ ఆఫ్ కుబేర’, పీపీ డమ్ డమ్ సాంగ్స్ చార్ట్ బస్టర్ రెస్పాన్స్ తో మ్యూజిక్ చార్ట్స్ లో టాప్ ట్రెండింగ్ లో వున్నాయి. శేఖర్ కమ్ముల అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్… -
Biggboss 8: మిడ్ వీక్ ఎలిమినేషన్.. అంతాకలిసి ఆదిత్య ఓంని పంపించారుగా
Biggboss 8: ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 నడుస్తోంది. మొదట్లో మొఖం కూడా తెలియని కంటెస్టెంట్లను తీసుకొచ్చారని జనాలు కాసింత అసహనం ప్రదర్శించిన మాట వాస్తవమే. -
Satyam Sundaram : సత్యం సుందరం సినిమా చూసిన నాగార్జున…ఏమన్నారంటే?
Satyam Sundaram : సత్య సుందరం ఒక కంప్లీట్ ఎంటర్ టైనర్. ఈ మూవీలో హీరో కార్తీ, అరవింద్ స్వామి ప్రధాన పాత్రలు పోషించారు. -
Nagarjuna: రజనీ సినిమాలో నాగ్.. లుక్ నెక్స్ట్ లెవెల్ గురూ
King Nagarjuna As Simon In Superstar Rajinikanth, Lokesh Kanagaraj Coolie Movie: సూపర్‌స్టార్ రజనీకాంత్ ‘జైలర్’ బ్లాక్ బస్టర్ తర్వాత ప్రస్తుతం తన LCU నుండి వరుస బ్లాక్బస్టర్లతో అదరగొడుతున్న సెన్సేషనల్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ‘కూలీ’సినిమా చేస్తున్నారు. ఇది రజినీకాంత్ కి 171 మూవీ. సన్ పిక్చర్స్ నిర్మిస్తోన్న ఈ సినిమా టైటిల్ రివీల్ టీజర్ కు మ్యాసీవ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో సత్యరాజ్, సౌబిన్ షాహిర్, ఉపేంద్ర, శృతి… -
Kubera: మార్క్ మై వర్డ్స్.. ధనుష్ కెరీర్ లో మరో అవార్డు గ్యారెంటీ
Kubera: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్ని సినిమాలు.. ప్రయోగం అయినా.. రియల్ ఇన్సిడెంట్స్ అయినా.. పాత్ర ఏదైనా ధనుష్ దిగితే.. హిట్ గ్యారెంటీ. అలాంటి ధనుష్.. టాలీవుడ్ కూల్ డైరెక్టర్ శేఖర్ కమ్ములతో జత కడితే.. అందులో కింగ్ నాగార్జున కూడా జాయిన్ అయితే.. మ్యూజిక్ సెన్సేషన్ దేవిశ్రీ సంగీతం ఇస్తే.. -
Shantala: ‘శాంతల’ నుంచి చెలి మొహమే సాంగ్ రిలీజ్ చేసిన కింగ్
King Nagarjuna Unveils the Second Song from Shantala: ఇండో అమెరికన్ ఆర్ట్స్ బ్యానర్ పై కె.ఎస్ రామారావు సమర్పణలో త్రివిక్రమ్ శేషు దర్శకత్వంలో డాక్టర్ ఇర్రంకి సురేష్ నిర్మించిన పీరియడ్ చిత్రం శాంతల రిలీజ్ కి రెడీ అవుతోంది. అమెజాన్ ప్రైమ్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఫ్యామిలీ మాన్ ఫేమ్ అశ్లేష ఠాకూర్ ప్రధాన పాత్రలో నీహల్ హీరోగా ఈ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా రెండో పాట చెలి మొహమే… -
Nagarjuna: ఆ ఒక్క విషయంలో క్లారిటీ లేదు కింగ్…
వందో సినిమా ఏ హీరోకైనా చాలా స్పెషల్ గా ఉంటుంది. అప్పటివరకూ చేసిన 99 సినిమాలకి పూర్తి భిన్నంగా ఏదైనా చేయాలని హీరోలు ప్లాన్ చేస్తుంటారు. ‘ది ఘోస్ట్’తో 98 సినిమాలు కంప్లీట్ చేసిన నాగార్జున, మైల్ స్టోన్ మూవీని ఎవరితో చేయాలా అనే ఆలోచనలో ఉన్నాడట. ప్రస్తుతం ఖోరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ మాస్టర్ దర్శకత్వంలో 99వ సినిమా చేస్తున్న నాగార్జున, సంక్రాంతి సీజన్ ని టార్గెట్ చేస్తున్నాడు. నా సామీ రంగ అనే టైటిల్ తో… -
King Nag: “నా సామి రంగ”… ఈ సంక్రాంతికి హ్యాట్రిక్ హిట్ కొట్టాల్సిందే
కింగ్ నాగార్జున నుంచి ఒక సినిమా అప్డేట్ ఎప్పుడు బయటకి వస్తుందా అని అక్కినేని అభిమానులంతా ఈగర్ గా వెయిట్ చేస్తూనే ఉన్నారు. గతేడాది ఇచ్చిన బ్యాడ్ మోమోరీస్ ని చెరిపేయడానికి అక్కినేని ఫ్యాన్స్ ఈ ఇయర్ నాగార్జున బర్త్ డే రోజున మన్మథుడు సినిమాని రీరిలీజ్ చేసుకోని ఎంజాయ్ చేయడానికి రెడీ అయ్యారు. ఆగస్టు 29న నాగార్జున బర్త్ డే సందర్భంగా మన్మథుడు సినిమాని చూసి నాగార్జున బర్త్ డేని సెలబ్రేట్ చేసుకోవడానికి ప్రిపేర్ అవుతున్న…
తాజావార్తలు
-
Faaah : ‘ఫాహ్..’ వైరల్ సౌండ్ వెనుక ఉన్నది టాలీవుడ్ లెజెండరీ కమెడియనా?.. అసలు నిజం ఇదిగో!
-
Mahesh Babu: రెండే సినిమాలు అన్నారు.. 15 ఏళ్లు వెయిట్ చేశా.. ఆసక్తికర విషయాలు చెప్పిన మహేష్ బాబు!
-
Mandadi : ‘మండాడి’కి కలెక్షన్స్ వర్షం.. ఇద్దరు కమెడియన్లు ఎంత కొల్లగొట్టారంటే?
-
Sai Krishna Missing Case: సాయి కృష్ణ కేసులో కీలక మలుపు.. హైకోర్టులో తల్లి సంచలన వాదనలు
-
PMAY Houses: తెలుగు రాష్ట్రాల ప్రజలకు కేంద్రం గుడ్‌న్యూస్.. 5 లక్షల ఇళ్లు కేటాయింపు.!
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?