Home
Kim Jong Un
Kim Jong Un News
-
North Korea: అమెరికా దెబ్బకు వణికిపోతున్న కిమ్.. 54 ఏళ్ల తర్వాత రాజ్యాంగం మార్చి సంచలన నిర్ణయం!
North Korea: ఎప్పుడూ అణుబాంబుల పేరుతో ప్రపంచ దేశాలను భయపెట్టే ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ ఇప్పుడు అమెరికా దెబ్బకు వణికిపోతున్నారు. ఏ క్షణమైనా అగ్రరాజ్యం తనపై విరుచుకుపడొచ్చన్న ఆందోళనతో 54 ఏళ్ల తర్వాత దేశ రాజ్యాంగాన్నే మార్చేసి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఒకవేళ అమెరికా దాడిలో తన ప్రాణాలకు ఏమైనా జరిగినా, శత్రువులపై అణుదాడి ఆగకూడదన్న పక్కా వ్యూహంతో కిమ్ కొత్త చట్టాలను తెరపైకి తెచ్చారు. ఇటీవలి కాలంలో అమెరికా దూకుడు చూస్తుంటే… -
North Korea Cyber Army: ప్రపంచాన్ని భయపెడుతున్న కిమ్ ‘సైబర్ సైన్యం’.. తెరవెనుక షాకింగ్ నిజాలు ఇవే!
North Korea Cyber Army: చేతుల్లో తుపాకులు పట్టుకోరు.. యుద్ధ ట్యాంకులు నడపరు. కేవలం కంప్యూటర్ల ముందు కూర్చుని ప్రపంచ దేశాల బ్యాంకులు, సంస్థలను వణికిస్తున్నారు. వారే ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ రహస్యంగా తయారు చేసిన ‘సైబర్ సైన్యం’. ఇటీవల ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టో ప్లాట్ఫామ్ ‘బైనాన్స్’పై పడి ఏకంగా 6 బిలియన్ డాలర్లు (దాదాపు 50 వేల కోట్ల రూపాయలు) కొట్టేయడంతో ఈ ముఠా ఎంత ప్రమాదకరంగా మారిందో మరోసారి స్పష్టమైంది.… -
Kim Jong Un Death Rumors: కిమ్ జోంగ్ ఉన్ మృతిపై పుకార్లు.. కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
Kim Jong Un Death Rumors: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ మరణించారంటూ ప్రచారం జరుగుతున్న వేళ.. ఆయనకు సంబంధించిన కొత్త ఫొటోలను ఉత్తర కొరియా విడుదల చేసింది. చిన్నారుల షూస్, మహిళల దుస్తులను పరిశీలిస్తున్నట్లుగా ఈ చిత్రాలు ఉన్నాయి. ఇటీవల ఆయనకు తీవ్ర వైద్య సమస్య తలెత్తిందని, చికిత్స పొందుతూ మరణించారని కొన్ని ఆన్లైన్ పోస్టుల్లో ప్రచారం జరిగింది. అయితే, ఉత్తర కొరియా అధికారిక వార్తా సంస్థ కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ… -
Kim Jong Un in Coma: కోమాలోకి కిమ్ జోంగ్ ఉన్..? ఉత్తర కొరియా నుంచి చైనాకు తరలింపు…!
Kim Jong Un in Coma: ఉత్తర కొరియా చీఫ్ కిమ్ జోంగ్ ఉన్ ఆరోగ్య పరిస్థితిపై సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి.. బ్రెయిన్ హెమరేజ్ (మెదడులో రక్తస్రావం) జరగడంతో కిమ్.. కోమాలోకి వెళ్లినట్లు బ్రిటన్కు చెందిన ది సన్ పత్రిక కథనాన్ని ప్రచురించింది. అత్యవసర వైద్యం కోసం ఆయనను చైనాలోని బీజింగ్కు తరలించినట్లు కూడా పేర్కొంది. అయితే, ఈ వార్తలను ఉత్తర కొరియా ప్రభుత్వం గానీ.. అధికారిక వర్గాలు ఇప్పటి వరకు ధృవీకరించలేదు.. బీజింగ్ ఆసుపత్రిలో… -
Kim Jong Un: కిమ్ కొత్త క్షిపణి ప్రయోగం.. దడదడలాడిన దక్షిణ కొరియా!
Kim Jong Un: ప్రపంచ దేశాల హెచ్చరికలను పక్కనపెట్టి ఉత్తర కొరియా మరోసారి తన సైనిక బలాన్ని ప్రదర్శించింది. సముద్ర గర్భం నుంచి ప్రయోగించగల రెండు రకాల సరికొత్త క్రూయిజ్ క్షిపణులను విజయవంతంగా పరీక్షించింది. తూర్పు తీర సముద్రంలో ఈ ప్రయోగాలు చేపట్టినట్లు నార్త్ కొరియా అధికారిక మీడియా వెల్లడించింది. అయితే వీటిని నేరుగా సబ్మెరైన్ నుంచి లాంచ్ చేశారా లేక నీటి అడుగున ఏర్పాటు చేసిన తాత్కాలిక ప్లాట్ఫామ్ ద్వారా ప్రయోగించారా అనే వివరాలను మాత్రం… -
Kim Jong Un: కిమ్ను కలవడం అంత ఈజీ కాదు.. నెల రోజుల ట్రైనింగ్, కఠినమైన రూల్స్
Kim Jong Un: ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ని కలవడం, సింహం బోనులోకి వెళ్లడం దాదాపుగా ఒకటే. ఒక్క చిన్న తప్పు చాలు ప్రాణాలు పోవడానికి. కిమ్ను కలవడం సాధారణ దేశాధినేతల్ని కలవడం లాంటిది కాదని ఆ దేశ మాజీ దౌత్యవేత్త లీ ఇల్-గ్యు తెలిపారు. కిమ్ కలిసే వ్యక్తులకు దాదాపు నెల రోజుల పాటు కఠిన శిక్షణ ఉంటుందని వెల్లడించారు. కిమ్ను కలిసినప్పుడు ఎలా మాట్లాడాలి, మన హావభావాలు ఎలా ఉండాలి.?, ఆయనతో… -
Donald Trump: కిమ్ జోంగ్ ఉన్తో మంచి సంబంధాలు.. అమెరికా-దక్షిణ కొరియా సైనిక విన్యాసాలు తగ్గించాలని ట్రంప్ ఆదేశం
Donald Trump South Korea military drills: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ఆదేశాలు జారీ చేశారు. దక్షిణ కొరియాతో నిర్వహించే సంయుక్త సైనిక విన్యాసాలను తగ్గించాలని పెంటగాన్ను ఆదేశించినట్లు ఆయన వెల్లడించారు. ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్తో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని పేర్కొంటూ ట్రంప్ ఈ నిర్ణయాన్ని సమర్థించారు. ఆదివారం ‘ట్రూత్ సోషల్’లో చేసిన పోస్టులో ట్రంప్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఆగస్టు 17న ప్రారంభం కానున్న ఉల్చి ఫ్రీడమ్… -
Donald Trump: ఫోటోలో మేము కోపంగా కనిపిస్తుండవచ్చు.. కానీ, మేము స్నేహితులమే.. కిమ్తో పాత ఫోటో షేర్ చేసిన ట్రంప్
Trump Kim Jong Un photo: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్తో తనకున్న వ్యక్తిగత సంబంధాన్ని ప్రస్తావించారు. కిమ్తో కలిసి ఉన్న ఓ పాత ఫోటోను తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్లో షేర్ చేసిన ట్రంప్.. ఫోటోలో ఇద్దరూ సీరియస్గా కనిపిస్తున్నప్పటికీ, తమ మధ్య సంబంధాలు బాగున్నాయని తెలిపారు. ట్రంప్ షేర్ చేసిన ఫోటోలో ఆయన, కిమ్ జోంగ్ ఉన్ ఇద్దరూ గంభీరంగా కనిపించారు.… -
North Korea: కిమ్ జోంగ్ ఉన్ ఎక్కడ? రెండు నెలలుగా కనిపించని ఉత్తర కొరియా అధినేత
North Korea: ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ గత రెండు నెలలుగా బహిరంగంగా కనిపించకపోవడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా క్షిపణి ప్రయోగాలు, ప్రభుత్వ పథకాల ప్రారంభం, ఫ్యాక్టరీల ప్రారంభ కార్యక్రమాల్లో కనిపించే కిమ్, గత కొంత కాలంగా కనిపించడం లేదు. ఉత్తర కొరియాలో గత కొద్ది కాలంగా కొత్త ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు లేవు, ప్రభుత్వ కార్యక్రమాల్లో ఆయన ఎక్కడా కూడా పాల్గొన్న దాఖలాలు లేవు. ఆయన ఎక్కడికి వెళ్లారు.? ఏమైంది.? అనే ప్రశ్నలు… -
North Korea: మీ కుక్కల మాంసంతో సూప్ చేసుకుని తాగండి.. ఉత్తర కొరియా విచిత్ర సలహా..
North Korea: చిత్ర విచిత్రమైన రూల్స్లో ప్రపంచంలోనే ఉత్తరకొరియా టాప్లో ఉంటుంది. ఆ దేశాధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ చెప్పిందే అక్కడ న్యాయం. ఆయన మాటలను కాదని ఎదురిస్తే దారుణమైన చావే గతి. ఇలాంటి దేశంలో ఇప్పుడు కొత్త ఉత్తర్వులు చర్చనీయాంశంగా మారాయి. మండే ఎండలతో పోరాడుతున్న ఉత్తర కొరియాలో ‘‘కుక్క మాంసం’’ సూప్ తాగమని అక్కడి ప్రజలకు ప్రభుత్వం సలహా ఇస్తోంది. బలాన్ని అందించి, వడదెబ్బను నివారించడంలో ఇది సహాయపడుతుందని ఉత్తరకొరియన్ల నమ్మకం. డైలీ స్టార్…
తాజావార్తలు
-
Tata Motors దూకుడు మాములుగా లేదుగా.. 10 నెలల్లోనే గతేడాది లెక్కలు తారుమారు.!
-
IND vs NZ: తక్కువ స్కోరుతోనే టీమిండియా సంచలనం.. 46 ఏళ్ల రికార్డు జాబితాలో భారత్!
-
Oppo Reno 17 నుంచి Xiaomi 18 Pro వరకు.. ఈ వారం రాబోతున్న కొత్త స్మార్ట్ ఫోన్లు ఇవే..!
-
Koti Deepotsavam 2026: అంగరంగ వైభవంగా కోటి దీపోత్సవం.. మూడో రోజు విశేష కార్యక్రమాలు ఇవే..!
-
Arshdeep Singh: నేను బంతికి భయపడతా అంటారు.. కానీ ఎలా ఆడనో చూశారు కదా!
ట్రెండింగ్
-
Jio యూజర్లకు బిగ్ షాక్.. ఇకపై ఆ వినియోగదారులకు సేవలు బంద్..? అలర్ట్ మెసేజ్లు షురూ..!
-
Winter Skin Care Tips : పండ్ల తొక్కలతోనే మెరిసే అందం.. చలికాలంలో చర్మ సంరక్షణకు 6 చిట్కాలు
-
India Batters Score: భారత బ్యాటర్ల ఘోర వైఫల్యం..! టాప్ స్కోరర్గా కోహ్లీ.. అయినా 100 పరుగులు కూడా దాటలే..
-
Aaryavir Sehwag: ఫైనల్లో టెన్షన్ తట్టుకోలేకపోయా నాన్నా.. ‘సీతారాం.. సీతారాం’ అంటూ జపించా!
-
WPL 2027: కీలక అప్డేట్.. ఆ మ్యాచ్లన్నీ వాంఖడే స్టేడియంలోనే..!