Home
Kids Lunch Box Recipes
Kids Lunch Box Recipes News
-
Cucumber Sandwich Recipe: వేసవిలో బెస్ట్ బ్రేక్ ఫాస్ట్.. 5 నిమిషాల్లో మీ పిల్లల లంచ్ బాక్స్ రెడీ..
Cucumber Sandwich Recipe: పొద్దున్నే లేచి పిల్లలకు స్కూల్‌కు వెళ్లే ముందు బ్రేక్ ఫాస్ట్ ఏం చేయాలా అని ఆలోచిస్తున్నారా? అయితే ఏ మాత్రం ఆలస్యం చేయకండి. కింద పేర్కొన్న హెల్తీ, టేస్టీ టిఫిన్ చేసిపెట్టండి. ఈ వేసవి కాలంలో బెస్ట్ టిఫిన్ ఇది. అదేదో కాదు.. వేసవి మధ్యాహ్నాలైనా లేదా సాయంత్రం వేళ టీతో పాటైనా ఎంతో హాయినిచ్చే, సులభంగా చేసుకునే వంటకం కుకుంబర్ సాండ్విచ్ (కీరా దోసకాయ సాండ్విచ్). చాలా తక్కువ సమయంలోనే తయారు… -
Coconut Rice: సమయం తక్కువ, రుచి ఎక్కువ.. పిల్లలు ఇష్టంగా తినే బెస్ట్ లంచ్ బాక్స్ రెసిపీ మీ కోసం..
Coconut Rice: ఉదయాన్ని పిల్లలకు, ఆఫీస్ వెళ్లే వాళ్లకు లంచ్ బాక్స్ రెడీ చేయడం ఆడవాళ్లకు పెద్ద సవాల్. సమయా భావం, హెల్త్ రెండూ సమానంగా ఉండేలా రెసిపీలు చేయాల్సి ఉంటుంది. అలాంటి టప్పుడు ఏం చేయాలో తోచదు. అయితే.. తక్కువ సమయంలో మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉండేలా ఓ లంచ్ రెసిపీ మీ కోసం.. దక్షిణ భారత దేశంలో పండుగలు, శుభకార్యాల సమయంలో అత్యంత ప్రీతిపాత్రంగా చేసుకునే వంటకాల్లో కొబ్బరి అన్నం (Coconut Rice) ఒకటి.… -
Onion Rice Recipe: అమ్మల కష్టానికి ఫుల్ స్టాప్.. ఉదయాన్నే హడావిడి లేకుండా 10నిమిషాల్లో టేస్టీ, హెల్తీ లంచ్ బాక్స్ రెసిపీ..
Onion Rice Recipe: ప్రతిరోజూ ఉదయం పిల్లల లంచ్ బాక్స్ కోసం తల్లులు పడే కష్టాలు వర్ణనాతీతం. పోషకాహారం, రుచి, కొత్తదనం, సమయం, పిల్లల ఇష్టాయిష్టాలను బ్యాలెన్స్ చేయడం వారికి పెద్ద సవాలుగా మారుతుంది. రోజూ ఏం పెట్టాలి? అనే ఆలోచన, ఒకే రకమైన ఆహారం పెడితే పిల్లలు తినకపోవడం, బాక్స్ ఖాళీ చేయకపోవడం వంటివి తరచూ జరుగుతుంటాయి. పిల్లలను నిద్రలేపి, తయారీ చేసి, బ్రేక్‌ఫాస్ట్, లంచ్ బాక్స్ సిద్ధం చేయడానికి టైమ్ సరిగ్గా సరిపోదు. అలాంటి… -
High Protein Breakfast: తక్కువ టైమ్.. ఎక్కువ ప్రోటీన్.. అప్పటికప్పుడు చేసుకునే సింపుల్ టిఫిన్!
High Protein Breakfast: ఉదయం నిద్రలేవగానే ఇల్లాలికి వచ్చే మొదటి ప్రశ్న.. ఈరోజు టిఫిన్ ఏం చేయాలి? అని. ప్రతిరోజూ తినే ఇడ్లీ, దోశలు బోర్ కొడితే.. అప్పటికప్పుడు ప్రోటీన్లు పుష్కలంగా ఉండే ‘మూంగ్లెట్’ ప్రయత్నించండి. పెసరపప్పుతో చేసే ఈ వంటకం అటు ఆరోగ్యానికి, ఇటు రుచికి పెట్టింది పేరు. తక్కువ సమయంలోనే తయారయ్యే ఈ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీని ఎలా చేయాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం. READ ALSO: PM Modi: కౌలాలంపూర్‌లో ప్రధాని మోడీ… -
Peanut Rice Recipe: పిల్లల లంచ్ బాక్స్ టెన్షన్‌కు బెస్ట్ సొల్యూషన్.. 10 నిమిషాల్లో రెడీ అయ్యే టేస్టీ, హెల్తీ పల్లీ అన్నం!
Peanut Rice Recipe: తల్లులు పొద్దున్నే లేచి అనేక పనులు చేస్తుంటారు. పిల్లలను రెడీ చేయడం, భర్త, అత్తమామలకు కాఫీ లేదా టీ అందించడం. వాళ్లు తినడానికి టిఫిన్ ఏర్పాటు చేయడం వంటి పనుల్లో నిమగ్నమై పోతుంటారు. ఇలాంటి బిజీ షెడ్యూల్లో పిల్లకు లంచ్ బాక్స్ రెడీ చేయడం మరో సవాలుగా మారుతుంది. అందుకే తక్కువ సమయంలో హెల్తీతో పాటు టేస్టీగా ఉండే పల్లీ అన్నం రెసిపీ ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
తాజావార్తలు
-
Karimnagar Collectorate : కలెక్టరేట్లో బిగ్ షాక్.. తృటిలో తప్పిన ప్రమాదం.!
-
CM Chandrababu: రాయలసీమను రతనాల సీమగా మారుస్తాం..!
-
Vizag Navy Sailor : పాక్ హనీట్రాప్‌లో వైజాగ్ నేవీ సైలర్.. కోయంబత్తూరులో అరెస్ట్
-
Nirmala Sitharaman: “మరో సంక్షోభం ముంచుకొస్తోంది”.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన హెచ్చరిక..!
-
Boyapati Srinu: బాలయ్య అభిమానులకు గుడ్‌న్యూస్.. అఖండ-3పై కీలక అప్డేట్..!
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?