Home
Kids Health
Kids Health News
-
Parents Alert: రోజూ ఫ్రూట్ జ్యూస్ ఇస్తున్నారా? పిల్లల్లో ఈ ప్రమాదం 52% పెరుగుతుందట.!
Parents Alert: పిల్లల ఆరోగ్యానికి పండ్ల రసాలు (Fruit Juices) చాలా మంచివని భావించి చాలామంది తల్లిదండ్రులు రోజూ క్రమం తప్పకుండా అందిస్తుంటారు. అయితే, చిన్నతనం నుంచే పండ్ల రసాలు , చక్కెర కలిపిన పానీయాలను అధికంగా తాగించడం వల్ల భవిష్యత్తులో వారికి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయని ప్రముఖ లైఫ్ సైన్సెస్ జర్నల్ ‘సర్క్యులేషన్’ (Circulation) లో ప్రచురితమైన ఒక తాజా పరిశోధన వెల్లడించింది. అమెరికాలో దాదాపు 25,000 మందికి పైగా వ్యక్తులపై 25 సంవత్సరాల… -
Anemia in Children : చిన్నపిల్లల్లో రక్తహీనత.. తల్లిదండ్రులు గమనించాల్సిన హెచ్చరిక సంకేతాలు, నివారణ మార్గాలు.!
Anemia in Children : ఇటీవలి కాలంలో చిన్నపిల్లల్లో రక్తహీనత (Anemia) సమస్య విపరీతంగా పెరుగుతోంది, ఇది వైద్యులను , తల్లిదండ్రులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. రక్తహీనత అనేది కేవలం శారీరక బలహీనతకు మాత్రమే పరిమితం కాకుండా, పిల్లల మొత్తం శారీరక ఎదుగుదల , మానసిక వికాసాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. శరీరంలో హిమోగ్లోబిన్ ఉత్పత్తికి అత్యంత అవసరమైన ఇనుము (Iron) లోపించడమే ఈ సమస్యకు ప్రధాన కారణమని నిపుణులు పేర్కొంటున్నారు. పిల్లల ఆహారంలో ఇనుము తక్కువగా ఉండటంతో… -
Calcium Rich Foods: పిల్లల ఎముకలు దృఢంగా ఉండాలంటే వీటిని అలవాటు చేయాల్సిందే!
Calcium Rich Foods: పిల్లల ఆరోగ్యకరమైన పెరుగుదల కోసం సరైన పోషకాహారాన్ని అందించడం చాలా అవసరం. ముఖ్యంగా కాల్షియం శరీరంలోని ఎముకలు, దంతాలను బలంగా ఉంచే కీలకమైన ఖనిజం. చిన్ననాటి నుంచే సరైన పరిమాణంలో కాల్షియం అందకపోతే.. అది పిల్లల శారీరక, మానసిక అభివృద్ధిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. సాధారణంగా, పిల్లలకు తల్లిదండ్రులు పాలను మాత్రమే ప్రధానంగా ఇస్తారు. కానీ, వారు పెద్దయ్యాక శరీరంలో కాల్షియం స్థాయిని సమతుల్యం చేసేందుకు పాలు కాకుండా ఇతర పోషకాహారాలను కూడా… -
Children Health: పిల్లలకు ఫీవర్ ఉంటే తల్లిదండ్రులు ఇలా చేయకండి
Children Health: ఇంట్లో చిన్న పిల్లలకు జ్వరం వస్తే తల్లిదండ్రులు కాళ్లు చేతులు ఆడవు. చిన్నపాటి జ్వరం వచ్చినా, హడావుడి చేస్తూ భయపడతూ పరుగులు పెడతారు. వాటి సంరక్షణ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు.
తాజావార్తలు
-
Bhakthi TV Koti Deepotsavam Day 12 Live: రామేశ్వరం శ్రీ రామనాథ స్వామి కల్యాణం..
-
OTR : కేటీఆర్ పాదయాత్ర ఎప్పటి నుంచి మొదలవుతుంది..?
-
OTR : ఏపీ స్థానిక ఎన్నికల్లో నెక్స్ట్ లెవెల్ ఫైట్
-
VijayaSai Reddy: ఉగాది తర్వాత పాదయాత్ర.. విజయసాయి రెడ్డి కీలక ప్రకటన
-
Vrushakarma Trailer: ‘వృషకర్మ’లో పాటలు, లవ్ స్టోరీ లేవు.. కానీ 2 గంటల 40 నిమిషాలు ఊపిరి బిగపట్టాల్సిందే!
-
OTR: ఆ మంత్రి పరిస్థితి ఇంట్లో ఈగల మోత.. బయట పల్లకీల మోత అన్నట్టుగా ఉందా?
ట్రెండింగ్
-
Life Lessons : అమ్మమ్మ ఇచ్చిన తాళంచెవి.. తరాలకు అందించిన నమ్మకం.!
-
Masala Paneer Paratha Recipe: బ్రేక్ఫాస్ట్ అయినా, లంచ్ బాక్స్ అయినా.. నోరూరించే ‘మసాలా పన్నీర్ పరాటా’ ఇలా చేసుకోండి..!
-
Fridge Cleaning Tips : ఫ్రిజ్ హ్యాండిల్ జిగటగా మారుతోందా?.. ఖరీదైన క్లీనర్లు లేకుండానే ఇలా సులభంగా శుభ్రం చేయండి
-
Kitchen Tips : సగం కోసిన ఉల్లిపాయను ఫ్రిజ్లో పెడుతున్నారా?.. ఈ తప్పు చేయొద్దు.!
-
Vaibhav Sooryavanshi: ఆయనతో మాట్లాడిన తర్వాతే ఈ విధ్వంసం సాధ్యమైంది.. 204 పరుగుల సీక్రెట్ బయటపెట్టిన వైభవ్!