Khushi Kapoor Bikini Photo: బోనీ కపూర్ -శ్రీదేవి దంపతుల చిన్న కూతురు ఖుషీ కపూర్ సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. ఆమె బాలీవుడ్ లో ఇంకా హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వక ముందే అభిమానులను సంపాదించుకునేందుకు బోల్డ్‌నెస్ బాణాన్ని ఎక్కుపెట్టింది. అక్క జాన్వీ కపూర్ లాగే ఖుషీ కపూర్ కొన్ని హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉం�