Khel Khatam Darwaja Bandh First Look launched: “డియర్ మేఘ”, “భాగ్ సాలే” వంటి డిఫరెంట్ మూవీస్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న నిర్మాణ సంస్థ వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్. అర్జున్ దాస్యన్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సంస్థ ప్రస్తుతం తమ ప్రొడక్షన్ నెం.4గా “ఖేల్ ఖతమ్ దర్వాజా బంద్” చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రంలో రాహుల్ వి