ప్రజలకు అన్ని ఆరోగ్య సౌకర్యాలు కల్పిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నా, కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఆచరణలో కనిపించట్లేదు. తాజాగా ఖమ్మం జిల్లాలో ఒక హృదయ విదారక ఘటన జరిగింది. ఒక వ్యక్తి తన కుమార్తె మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రి నుండి తన బైక్‌పై తీసుకెళ్లవలసి వచ్చింది.