2019లో విడుదలైన ‘ఖైదీ’ సినిమా హీరో కార్తి కెరీర్‌లో మైలురాయిగా నిలిచింది. ఒక్క రాత్రి నేపథ్యంలో ఎలాంటి పాటలు లేకుండా, హీరోయిన్ లేకుండా..కోలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుత విజయాన్ని సాధించింది. థ్రిల్లింగ్ కథనం, కర్తి పవర్‌ఫుల్ నటన కలిసి సినిమాను కల్ట్ స్టేటస్‌కి చేర్చాయి. అప్పటి నుంచి ఈ చిత్రానికి సీక్వెల్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, తాజా సమాచారం ప్రకారం ఈ సీక్వెల్ వాయిదా…