Home
Ketan Agarwal Murder Case
Ketan Agarwal Murder Case News
-
Ketan Agarwal Murder: పూణే కేతన్ అగర్వాల్ హత్యలో కీలక పరిణామం.. ఏం జరిగిందంటే.?
Ketan Agarwal Murder: పూణేలో సంచలనం సృష్టించి కేతన్ అగర్వాల్ హత్య కేసులో కీలక పరిణామం ఎదురైంది. కేతన్‌ను అతడికి కాబోయే భార్య సియా గోయల్, ప్రియుడు చేతన్ చౌదరిలు కలిసి లోహగఢ్ కోట పైనుంచి తోసేసి చంపారు. అయితే, ఈ కేసులో మూడో వ్యక్తి చేతన్ స్నేహితుడు రితేష్ హింగేని పోలీసులు అరెస్ట్ చేశారు. బీడ్‌కు చెందిన రితేష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో హత్య పథకం గురించి రితేష్‌కు తెలుసని, చేతన్ తన… -
Ketan Agarwal Murder Case: కేతన్ హత్య కేసులో ట్విస్ట్.. మొదటి ప్లాన్ హత్య కాదట.!
Ketan Agarwal Murder Case: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పూణే కేతన్ అగర్వాల్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసులు సమాచారం ప్రకారం, ముందుగా కేతన్‌ను సియా గోయల్, ఆమె లవర్ చేతన్ చౌదరిలు హత్య చేయాలని భావించలేదని, ప్రమాదంలా కనినించే ఘటనలో కేతన్కు శాశ్వత అంగవైకల్యానికి గురిచేయాలని ప్రణాళిక రూపొందించినట్లు తెలిసింది. దీని తర్వాత హత్య చేయాలని కుట్ర పన్నినట్లు దర్యాప్తులో వెల్లడైంది. జూన్ 6న జరగాల్సిన బాలి పర్యటన, వివాహాన్ని రద్దు… -
Siya Goyal: సియా గోయల్ కుటుంబానికి FDA షాక్.. రూ.8 లక్షల విలువైన వస్తువుల స్వాధీనం
పూణెలో సంచలనం సృష్టించిన రియల్ ఎస్టేట్ వ్యాపారి కేతన్ అగర్వాల్ హత్య కేసులో ప్రధాన నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సియా గోయల్ కు సంబంధించి మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మహారాష్ట్ర ఆహార, ఔషధ అడ్మినిస్ట్రేషన్ (FDA) సియా గోయల్ కుటుంబం నిర్వహిస్తున్న మసాలా దినుసులు, డ్రై ఫ్రూట్స్ దుకాణంపై తనిఖీలు నిర్వహించి, తీవ్ర నిబంధనల ఉల్లంఘనలను గుర్తించింది. అనంతరం దుకాణాన్ని తక్షణమే మూసివేయాలని ఆదేశిస్తూ నోటీసు జారీ చేసింది. దుకాణంపై FDA ఆకస్మిక తనిఖీలు అధికారుల… -
Ketan Agarwal murder case: 3 ఏళ్ల టైమ్ దొరుకుతుందనే కేతన్ హత్య..?
Ketan Agarwal murder case: పూణేలో సంచలనం సృష్టించిన కేతన్ అగర్వాల్ హత్య కేసులో రోజుకో సంచలన విషయం వెలుగులోకి వస్తోంది. హత్య చేసిన సియా గోయల్, చేతన్ చౌదరిలను పోలీసులు క్షుణ్ణంగా విచారిస్తున్నారు. చేతన్‌తో లవ్ ఎఫైర్ వల్లే సియా, చేతన్ కలిసి కేతన్‌ను హత్య చేసినట్లు తేలింది. జూన్ 18న పూణేకు సమీపంలో ఉన్న లోహ్‌గఢ్ కోట పై నుంచి కేతన్‌ను తోసి హత్య చేశారు. పెళ్లి చేసుకోవడం తనకు ఇష్టం లేకపోవడంతో, తనకు… -
Ketan Agarwal murder case: కేతన్ హత్య కేసులో ‘‘కసబ్’’ కేసు లాయర్ ఎంట్రీ..
Ketan Agarwal murder case: దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన కేతన్ అగర్వాల్ హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రముఖ న్యాయవాది, ముంబై దాడుల కేసులో ఉగ్రవాది కసబ్‌కు ఉరిశిక్ష పడేలా వాదించిన ఉజ్వల్ నికమ్‌ను ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా ప్రభుత్వం నియమించింది. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ బాధితు కుటుంబానికి ఈ హామీ ఇచ్చారు. శుక్రవారం కేతన్ తండ్రి విశాల్ అగర్వాల్ సీఎంను కలిసి తన కుమారుడికి న్యాయం చేయాలని కోరారు. ఈ కేసులో నిందితులకు… -
Ketan Murder Case: కేతన్ హత్య కేసులో కొత్త ట్విస్ట్.. ఇద్దరు తల్లుల మధ్య మాటల యుద్ధం!
Ketan Agarwal Murder Case: పుణెలో సంచలనం సృష్టించిన కేతన్ అగర్వాల్ హత్య కేసు దర్యాప్తు ముందుకు సాగుతున్న కొద్దీ ఎన్నో కొత్త విషయాలు వెలుగుచూస్తున్నాయి. ప్రస్తుతం ఈ కేసులో పోలీసుల విచారణ ఎంత తీవ్రంగా సాగుతోందో, బాధితుడు, నిందితురాలి తల్లుల మధ్య జరుగుతున్న మాటల యుద్ధం అంతే ఆసక్తికరంగా, ఉత్కంఠగా మారింది. ఒకవైపు గోయల్ కుటుంబం తమకు ఎన్నో కీలక విషయాలు దాచిపెట్టి మోసం చేసిందని కేతన్ తల్లి రాఖీ అగర్వాల్ ఆరోపిస్తుండగా, అసలు ఆ… -
Ketan Agarwal Murder: యూట్యూబ్ సెర్చ్, కేఫ్‌లో మంతనాలు.. కేతన్, సియా కేసులో కీలక ఆధారాలు..
Ketan Agarwal Murder: కేతన్ అగర్వాల్ హత్య దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. కాబోయే భార్య సియా గోయల్, ఆమె లవర్ చేతన్ చౌదరిలు కలిసి హత్యకు ప్లాన్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. పూణేకు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న లోహ్‌గఢ్ కోటపై నుంచి తోసేసి కేతన్‌ను సియా హత్య చేసింది. ఈ కేసు విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ఒక కాఫీ షాప్‌కు మారింది. పోలీసులకు లభించిని సియా, చేతన్ల… -
Ketan Agarwal Case: సోదరి అనుమానం, పోలీసుల విచారణ.. కేతన్ హత్య కేసులో సియా ఎలా దొరికింది..?
Ketan Agarwal Case: కేతన్ అగర్వాల్ అనే యువ వ్యాపారవేత్తను, అతడికి కాబోయే భార్య సియా గోయల్ కుట్ర పన్ని హత్య చేసిన ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. పూణేలో జరిగిన ఈ హత్య ఇప్పుడు దేశం హాట్ టాపిక్‌గా మారింది. లోహ్‌గఢ్ కోటకు తీసుకెళ్లిన సియా, అక్కడి నుంచి తోసేసి కేతన్‌ను చంపేసింది. ఈ హత్యకు ఆమె, ఆమె ప్రియుడు చేతన్ కలిసి ప్లాన్ చేశారు. ముందుగా అంతా ఇది ప్రమాదమే అని అనుకున్నారు.…
తాజావార్తలు
-
Chairmans Desk: రాజకీయంపై ఈతరం జుగుప్సకు కారణాలివేనా..? నేతలు ఎందుకింతగా దిగజారుతున్నారు..?
-
Air Pollution : కరీంనగర్లో రావణకాష్టంగా మారిన డంపింగ్ యార్డ్..
-
53 Trains Cancelled: అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. రెండు రోజులు 53 రైళ్లు రద్దు.. పూర్తి జాబితా ఇదే..
-
Off The Record: తాండూరు కాంగ్రెస్‌లో రహస్య భేటీ.. ఎమ్మెల్యేపై సీనియర్ల గుర్రు!
-
Off The Record : విజయనగరం కూటమిలో రెబల్స్ చిచ్చు.. సీట్ల సర్దుబాటు బెడిసికొట్టిందా?
ట్రెండింగ్
-
Winter Diet Tips : చలికాలంలో బరువు తగ్గాలా? ఈ 6 ఆహారాలతో లాభాలెన్నో.!
-
AI Chatbot Privacy: ఏఐ చాట్బాట్లలో ఈ వివరాలు షేర్ చేస్తున్నారా? జాగ్రత్త
-
Indoor Play Ideas : దీపావళి వేళ.. బయట కాలుష్యం.. ఇంట్లోనే పిల్లలకు 7 సరదా ఆటలు.!
-
Masoor Dal Face Pack : పండగ వేళ ముఖానికి మెరుపు.. మసూర్ దాల్‌తో ఇలా
-
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..