Ramdas Athawale: కేంద్రం నుండి రాష్ట్రానికి మరిన్ని నిధులు రావాలంటే కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేలో చేరాలని కేంద్ర సహాయ మంత్రి రాందాస్ బందు అథవాలే బుధవారం సూచించారు. కేంద్రమంత్రి వ్యాఖ్యలపై సీపీఎం తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది.