పెళ్లీడు వచ్చిన అమ్మాయిలకు తల్లిదండ్రులు సంబంధాలు చూస్తుంటారు. అబ్బాయిని చూడమని బంధువులు, సన్నిహితులకు చెబుతుంటారు. అయితే వరుడ్ని చూడమని ఓ కాంగ్రెస్ ఎంపీ చక్కటి పాటలు పాడి రిక్వెస్ట్ చేసారు. తనకి ఇంకా పెళ్ళి కాలేదని, ఓతమిళ అబ్బాయి వుంటే చూడమని ఆమె నాయకులను పాటపాడి కోరిన తీరు అందరిని ఆశ్చర్యపరించింది. ఓ ఎంపీ ఇలా వరుడు కావాలని అదీ తమిళ అబ్బాయినే చూడాలని నాయకులను రిక్వెస్ట్ చేస్తూ పాటపాడిన తీరు అందరిని ఆకర్షిస్తోంది. read also:…