ఓటీటీలోనే కాదు థియేటర్లలో కూడా సత్తా చాటగలం అని ఫ్రూవ్ చేశాయి మలయాళ సినిమాలు. సింపుల్ అండ్ గ్రిప్పింగ్ కంటెంట్ అండ్ కాన్సెప్టులతో ఎంటర్‌టైన్ చేశాయి. చేస్తున్నాయి. 96 ఏళ్ల మలయాళ ఇండస్ట్రీలో ఈ ఏడాది సరికొత్త రికార్డులు సృష్టించాయి. ఇంత గ్రేట్ ఇయర్ ఇంతకు ముందు చూడలేదు మాలీవుడ్. రేర్ ఫీట్ టచ్ చేశాయి. రీసెంట్ టైమ్స్‌లో సినిమాలంటే మలయాళ చిత్రాలే అనిపించేలా ట్రాన్స్ ఫర్మ్ అయ్యింది మాలీవుడ్. Also Read : Bollywood : హిందీలో…