మాస్ మహారాజ రవితేజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.సినీ ఇండస్ట్రీలోకి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా అడుగుపెట్టిన రవితేజ ఎంతగానో కష్టపడ్డారు.క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ,విలన్ గా నటిస్తూ హీరోగా మారారు.రవితేజ తన యాక్టింగ్ టాలెంట్ తో స్టార్ హీరోగా ఎదిగారు .తన కెరీర్ ఓ ఎన్నో సూపర్ హిట్స్ అందుకున్నారు .కెరీర్ మొదట్లో ఎంతైతే ఎనర్జీ తో సినిమాలు చేసేవారో ఇప్పుడు కూడా అదే కంటిన్యూ చేస్తున్నారు.అయితే జీవితంలో ఏది కష్టపడకుండా రాదని రవితేజ గట్టిగ…