సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా పరుశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సర్కారు వారి పాట. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం మే 12 న విడుదలకు సిద్దమవుతుంది. ఇక ఈ నేపథ్యంలో ప్రమోషన్ల వేగాన్ని పెంచేశారు చిత్ర బృందం. మహేష్ బాబు తప్ప మిగిలిన టెక్నీషియన్స్ అందరు ఇంటర్వ్యూలు ఇస్తూ పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకుంటున్నారు. ఇక తాజాగా ఈ ఇంటర్వ్యూ సెషన్ లో కీర్తి సురేష్ కూడా భాగమైంది.…