భోళా శంకర్ ఆల్ట్రా డిజాస్టర్ తర్వాత థియేటర్ ప్రేక్షకులను పలకరించలేదు కీర్తి సురేశ్. కల్కిలో బుజ్జికి వాయిస్ ఇచ్చిన మహానటి ఈ ఏడాది ఓటీటీ ఫిల్మ్ ఉప్పుకప్పురంబుతో డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లో సందడి చేసింది. ఇక ఆమె చేతిలో ఉన్న ఏకైక తెలుగు ప్రాజెక్ట్ రౌడీ జనార్థనా ఇప్పుడే స్టార్టయ్యింది. ఇక టాలీవుడ్ ప్రేక్షకులు కీర్తి సురేశ్‌ను మిస్ అయినట్లే అనుకుంటున్న టైంలో డబ్బింగ్ ఫిల్మ్ తో పలకరించబోతుంది మలయాళ కుట్టీ. Also Read : Aishwarya…