సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న చిత్రం ‘సర్కారువారి పాట’. పరుశురామ్ పెట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మే 12 న రిలీజ్ అవుతున్న విషయం విదితమే. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడడంతో మేకర్స్ ప్రమోషన్స్ వేగవంతం చేశారు. ఇక ఇప్పటికే మహేష్ బాబు తప్ప మిగిలిన టెక్నీషియన్స్ అందరు ఇంటర్వ్యూ ఇస్తున్న విషయం తెల్సిందే. మరో పక్క సోషల్ మీడియా లో కూడా జోరు పెంచిన మేకర్స్ ట్రైలర్ డేట్ …