లైంగిక వేధింపులపై విప్లవాత్మకమైన వినూత్నమైన ప్రయత్నంగా “కీప్ ది ఫైర్ అలైవ్” అనే 1 నిమిషం 25 సెకండ్ల నిడివి ఉన్న ఓ షార్ట్ ఫిల్మ్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది హీరోయిన్ సంయుక్త. అందరిని ఆలోచింప జేసే అద్భుతమైన దృశ్య కావ్యంగా యదార్థసంఘటనలపై స్పృహ కల్పించి, రేపటి తరాన్ని మేలుకొల్పేలా దీన్ని రూపొందించారు. అందుకే సంయుక్తను ఈ షార్ట్ ఫిల్మ్ ఆకర్షించింది. అందుకే కె ప్రఫుల్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ షార్ట్ ఫిల్మ్ ను సంయుక్త…