2026 Kawasaki Versys X-300: జపాన్‌కు చెందిన ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ కవాసకి (Kawasaki), తన అడ్వెంచర్-టూరర్ శ్రేణిలో భాగమైన 2026 వెర్సస్ X-300 (Versys X-300) బైక్‌ను భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ఈ కొత్త మోడల్ ధరను ఎక్స్-షోరూమ్ లో రూ.3.49 లక్షలుగా నిర్ణయించారు. ఇదివరకు వెర్షన్‌తో పోలిస్తే మెకానికల్ మార్పులు పెద్దగా లేవు. అయితే 2026 ఎడిషన్ కొత్త గ్రాఫిక్స్, ఆకర్షణీయమైన రంగులతో కొత్త లుక్‌లోకి వచ్చింది. కొత్త వెర్సస్…