(జూలై 16న కత్రినా కైఫ్ పుట్టినరోజు) కత్రినా కైఫ్ తెరపై కనిపిస్తే చాలు కనకవర్షాలు కురిశాయి. ఇప్పటికీ బాలీవుడ్ లో అగ్రకథానాయికగా సాగుతోన్న కత్రినా కైఫ్ కాల్ షీట్స్ కు డిమాండ్ తగ్గనే లేదు. ఆరంభంలో కత్రినాకు ఆమె ఎత్తు అడ్డంకిగా మారింది. అంత ఎత్తులో, ముఖంలో ఏలాంటి భావాలు పలకడం లేదని అందరూ ఎద్దేవా చేశారు. అయినా చిత్రసీమపై మనసు పారేసుకున్న కత్రినా కైఫ్ అవేవీ పట్టించుకోకుండా ప్రయత్నాలు మొదలు పెట్టింది. సల్మాన్ ఖాన్ గర్ల్…