కుటుంబమంతా కలిసి చూడదగ్గ కంటెంట్ ను ఎప్పటికప్పుడు ప్రేక్షకులకు అందిస్తూ వస్తోంది ఈటీవీ విన్ సంస్థ. ‘కథా సుధ’ పేరుతో వారానికో షార్ట్ మూవీని విడుదల చేస్తూ ఆడియన్స్ ని అలరిస్తుంది. దీనిలో భాగంగా ‘తను రాధే.. నేను మధు’ అనే కొత్త ఎపిసోడ్ ను విడుదల చేసింది. 33 నిమిషాల నిడివి కలిగిన ఈ షార్ట్ మూవీ సెప్టెంబర్ 14 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. సీనియర్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అయిన ఆర్.పి.పట్నాయక్ ఈ ‘తను…