ప్రముఖ పారిశ్రామిక వేత్త, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కు పిల్లలంటే చాలా ఇష్టం అనే సంగతి అనేక సందర్భా్ల్లో బయటపడుతూ ఉంటుంది. తన పిల్లలతో చాలా సరదాగా గడుపుతూ ఉంటారు ఆయన. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు కూడా ఆయన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు కూడా. తాజాగా పిల్లల గురించి ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పిల్లల ప్రాధాన్యత గురించి ప్రపంచానికి గుర్తు చేశారు. పిల్లల్ని కలిగి ఉండటం అంటే ప్రపంచాన్న కాపాడినట్లే…