తమిళ స్టార్ హీరో సూర్య హిట్టు కోసం తీవ్రంగా కష్టపడుతున్నాడు. ఎన్నో ఆశలు పెట్టుకున్న రెట్రో బాగా నిరాశపరిచింది. ఆ ప్రభావం ఇప్పుడు సూర్య హీరోగా ఆర్జే బాలాజీ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా కరుప్పు సినిమా పై పడిందనే చెప్పాలి. ఈ సినిమా షూటింగ్ కు ఎప్పుడో గుమ్మడికాయ కొట్టేసారు. రూరల్ బ్యాక్డ్రాప్ నేపధ్యంలో వస్తున్న ఈ కమర్షియల్ సినిమాను కోలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మిస్తోంది. సూర్య కెరీర్ లో 45వ…