గత కొన్ని రోజులుగా బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ రకరకాల రాంగ్ రీజన్స్ తో న్యూస్ లో ఉంటున్నాడు. మొదట ‘ధర్మా ప్రొడక్షన్స్’ ‘దోస్తానా 2’ నుంచీ ఆయన్ని తీసేశారని వార్తలొచ్చాయి. అయితే, కరణ్ జోహర్ సారథ్యంలో నిర్మాణ సంస్థ అధికారికంగానే ‘క్రియేటివ్ డిఫరెన్సెస్’ అంటూ ప్రకటన విడుదల చేసింది. కార్తీక్ ఆర్యన్ చేతి నుంచీ ‘దోస్తానా 2’ జారిపోయిన కొద్ది రోజులకే షారుఖ్ ఖాన్ బ్యానర్ ‘రెడ్ చిల్లీస్’ కూడా ఈ యంగ్ హీరోని…