కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ యూఎస్ నుంచి తిరిగొచ్చారు. హైదరాబాద్ విమానాశ్రయంలో ధనుష్ కన్పించిన ఫోటోలు ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతున్నాయి. అందులో తెల్లటి మాస్క్, సాధారణ దుస్తులు ధరించి కన్పిస్తున్నారు ధనుష్. నెట్‌ఫ్లిక్స్ రూపొందిస్తున్న “ది గ్రే మ్యాన్” షూటింగ్ కోసం ధనుష్ దాదాపు నాలుగు నెలల�