కర్ణాటకలో ఆర్టీసీ బస్సు డ్రైవర్ నమాజ్ చేయడానికి రోడ్డుపై బస్సును ఆపి, ఆపై సీటుపై ప్రార్థన చేశాడు. బస్సులోన ప్రయాణికులు ఈ తతాంగాన్నంత వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో నెట్టింటా వైరల్ గా మారింది. ప్రయాణికుల ప్రయాణ ఆలస్యానికి కారణమయ్యాడని, సమయం వృథా అయ్యిందని ఆరోపణలు వెల్లువెత్తాయి. వీడియోలో, ఆ వ్యక్తి బస్సు సీటుపై కూర్చుని నమాజ్ చేస్తున్నట్లు చూడవచ్చు. Also Read:Amaravati: రేపు డ్రోన్లు, బెలూన్ల ఎగరవేతపై నిషేధం.. కనిపిస్తే కఠిన చర్యలకు…