రాష్ట్రంలోని పోలీసు స్పౌస్ ట్రాన్స్ఫర్ విషయంలో ఓ కానిస్టేబుల్ మన స్తాపం చెంది ఆడియోలో చెప్పిన ఆవేదన పలు వాట్సాప్ గ్రూపుల్లో తిరగడం కలకలం రేపింది. సదరు కానిస్టేబుల్ ‘ప్రభుత్వం ఇచ్చిన 317 జీవో నిబంధనలతో భార్యాభర్తలు విడిపోయామని.. చెరోచోటా దూరంగా ఉన్నామని.. మాకు చిన్నపిల్లలున్నారని.. మనోవేదనకు గురవుతున్నామని.. తనలాగే చాలా మంది కానిస్టేబుల్లు బాధపడుతున్నారని.. 11వ తేదీ వరకు స్పౌస్ ట్రాన్స్ఫర్ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను వేడుకుంటున్నామని.. ఇప్పటికే నెలల తరబడి ఇబ్బంది పడుతున్నామని.. 11వ…