పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా , మారుతి దర్శకత్వంలో హారర్ కామెడీ జానర్‌లో తెరకెక్కుతున్న మూవీ ‘ది రాజా సాబ్’. ఈ చిత్రంలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తుండగా, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. టీ.జి. విశ్వప్రసాద్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై నిర్మిస్తున్నా ఈ సినిమా నుండి ఇప్పటివరకు విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ సినిమాపై మంచి బజ్‌ను పెంచగా. తాజా సమాచారం ప్రకారం ‘ది రాజా సాబ్’…