కరాచీ కింగ్స్‌తో జరిగిన పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL) మ్యాచ్‌లో పెషావర్ జల్మీ కెప్టెన్ బాబర్ అజాంకు ఒక విచిత్ర సంఘటన ఎదురైంది. కరాచీ కింగ్స్ ఛేజింగ్ ప్రారంభానికి ముందు బాబర్ ఫీల్డింగ్ కి వెళుతున్నప్పుడు రోవ్‌మాన్ పావెల్ అతని పక్కన నడుస్తూ వ్యాఖ్యాతలతో మాట్లాడుతున్నప్పుడు ఈ సంఘటన జరిగింది.