రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో రూపొందిన కాంతార: చాప్టర్ 1 చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. సినిమా విడుదలకు ముందే ఫ్యాన్స్ ఉత్సాహాన్ని పెంచడానికి, చిత్రబృందం తాజాగా రెబల్ ట్రాక్ సాంగ్ ను విడుదల చేసింది. ఈ పాటలోని పవర్‌ఫుల్ లిరిక్స్, ప్రత్యేకంగా “ఆది నుంచి నింగి, నేల ఉన్నాయంట ఈడే” లైన్, ప్రేక్షకులలో గూస్‌బంప్స్‌ను తెప్పిస్తున్నాయి. Also Read : Bhumi Pednekar: 10 ఏళ్ల సినీ ప్రయాణం పూర్తి చేసిన…