Home
Kantara Chapter 1 Release Date
Kantara Chapter 1 Release Date News
-
Kantara Chapter 1 OTT: బాక్స్ ఆఫీస్ వద్ద రూ.800 కోట్లకుపైగా వసూళ్లు.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే.?
Kantara Chapter 1 OTT: బాక్సాఫీసు వద్ద అఖండ విజయాన్ని సాధించిన ‘కాంతార: ఎ లెజెండ్ చాప్టర్ 1’ (Kantara Chapter 1) ఇప్పుడు ఓటీటీలోకి అడుగుపెడుతోంది. అక్టోబర్ 2న దసరా కానుకగా విడుదలైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.800 కోట్లకుపైగా వసూళ్లు సాధించి 2025లో అత్యధిక కలెక్షన్లు సాధించిన భారతీయ సినిమాగా నిలిచింది. థియేటర్లలో ఘన విజయాన్ని అందుకున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఇప్పుడు డిజిటల్ స్క్రీన్లపై కూడా చూడబోతున్నారు. అక్టోబర్ 31 నుంచి అమెజాన్… -
Kantara: Chapter 1: ఇండియాలో ఫస్ట్ మూవీగా కాంతార రికార్డు
రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో నటిస్తూ, ప్రఖ్యాత నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ ‘కాంతార: చాప్టర్ 1’. అక్టోబర్ 2న విడుదలైన ఈ చిత్రం, అన్ని వర్గాల ప్రేక్షకులని విశేషంగా ఆకట్టుకొని ఘన విజయాన్ని అందుకుంది. రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్లతో బాక్సాఫీస్ వద్ద కొత్త బెంచ్‌మార్క్‌లను సృష్టించింది. విజువల్ వండర్‌గా ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన ఈ సినిమా, విమర్శకుల నుంచి సైతం అద్భుతమైన ప్రశంసలు దక్కించుకుంది. కన్నడ ఇండస్ట్రీలో… -
Kantara Chapter 1: కన్నడలో కొత్త ట్రెండ్ స్టార్ట్ చేయబోతున్న కాంతార చాప్టర్-1 మేకర్స్
కన్నడ సినిమా చరిత్రలో మలుపుతిప్పిన చిత్రం ‘కాంతార’. కేవలం రూ.15 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా, విడుదలైన వెంటనే పాన్ ఇండియా స్థాయిలో సంచలనం సృష్టించి, వరల్డ్‌వైడ్‌గా రూ.400 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. రా నేటివిటీ, భక్తి – భయం కలిసిన ఆ విభిన్నమైన కథనంతో ప్రేక్షకులను అబ్బురపరిచిన ఈ చిత్రానికి ఇప్పుడు ప్రీక్వెల్ రూపంలో ‘కాంతార చాప్టర్-1’ రాబోతోంది. Also Read : Euphoria : గుణశేఖర్ యూత్ ఎంటర్టైన్మెంట్ ‘యుఫోరియా’ అప్ డేట్ ..… -
Kantara Chapter 1 :‘కాంతార’ నుంచి విలన్ ‘కులశేఖర’ పోస్టర్ రిలీజ్..
కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘కాంతార చాప్టర్ -1’. బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన ‘కాంతార’ సినిమాకి ఇది ప్రీక్వెల్‌గా రాబోతుండటంతోనే అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం, అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రమోషన్స్‌ను వేగవంతం చేసిన మేకర్స్, కొద్ది రోజుల క్రితం కథానాయిక రుక్మిణి వసంత్ పాత్రను పరిచయం చేసిన విషయం తెలిసిందే. తాజాగా మాత్రం మరో ఆసక్తికరమైన పాత్రను… -
Kantara Chapter1: కనకవతి వచ్చేసింది.. కాంతార నుండి రుక్మిణి బ్యూటి ఫుల్ లుక్
2023లో వచ్చిన ‘కాంతారా’ సినిమా ఎలాంటి బ్లాక్ బ్లాస్టర్ హిట్‌గా నిలిచిందో చెప్పక్కర్లేదు. ఈ మూవీ కన్నడ చిత్ర పరిశ్రమలోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రకృతి, సంప్రదాయాలు, మత విశ్వాసాలు, మనిషి అహంకారం వంటి విషయాలను అద్భుతంగా తెరకెక్కించిన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. రిషబ్ శెట్టి నటన అద్భుతంగా ఉంది. తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. కేవలం రూ.16 కోట్ల తో తెరకెక్కిన ఈ చిత్రం రూ. 450 కోట్లకు పైగానే…
తాజావార్తలు
-
BSNL బంపర్ ఆఫర్.. 365 రోజులకు బదులుగా 412 రోజుల వ్యాలిడిటీ.! రోజుకు 2GB హై-స్పీడ్ డేటా కూడా..
-
JCB Hydrogen Car: బుల్డోజర్ల తయారీ సంస్థ JCB వరల్డ్ రికార్డు.. హైడ్రోజన్ కారుతో గంటకు 653.90KM స్పీడ్!
-
Mallu Wood : వరుస హిట్స్.. నెక్ట్స్ సినిమాల రిలీజ్ ప్లానింగ్‌లో మాలీవుడ్ స్టార్స్ కన్ఫ్యూజన్
-
Shehbaz Sharif: భారత్‌పై షాబాజ్ షరీఫ్ ఫైర్.. ప్రతి నీటి చుక్కా రెడ్ లైన్..! ఆపరేషన్ సింధూర్ను మరిచిపోలేదా?
-
IND vs SL: గిల్, రాహుల్, పంత్ కాదు.. అతడే సబ్ కాంటినెంట్‌కు కింగ్.. మొదటి టెస్టులో ఆడించాలి!
ట్రెండింగ్
-
BSNL రూ.1 ప్లాన్ మళ్లీ వచ్చేసింది.. అన్లిమిటెడ్ కాలింగ్, 24 రోజుల వ్యాలిడిటీ..!
-
200MP కెమెరా, 8,000mAh బ్యాటరీతో Honor Magic 9 సిరీస్ లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!
-
కొత్త ‘ఆలివ్ మాట్రిక్స్ డిస్ప్లే’తో.. ఆగస్టు 18న POVA 8 Pro లాంచ్..!
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్‌తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
-
5,000 నిట్స్ డిస్ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!