ఇండియన్ ఫిల్మ్ ఆడియన్స్ ని కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ వైపు తిరిగి చూసేలా చేసింది KGF ఫ్రాంచైజ్. ఈ మూవీని ప్రొడ్యూస్ చేసిన హోంబెల్ నుంచి వచ్చిన నెక్స్ట్ మూవీ ‘కాంతార’. రిషబ్ శెట్టి నటిస్తూ దర్శకత్వం వహించిన ఈ మూవీ ముందుగా కన్నడలో మాత్రమే రిలీజ్ అయ్యింది. కన్నడలో సూపర్ హిట్ టాక్ రావడంతో కాంతార సినిమా వైల్డ్ ఫైర్ లా స్ప్రెడ్ అయ్యి పాన్ ఇండియా మొత్తం హిట్ అయ్యింది. కేవలం 16 కోట్ల…
కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక రీజనల్ మూవీగా కేవలం 16కోట్ల బడ్జట్ లో తెరకెక్కిన ఫక్తు కన్నడ సినిమా ‘కాంతార’. రిషబ్ శెట్టీ డైరెక్ట్ చేస్తూ నటించిన ఈ మూవీ కన్నడ చిత్ర పరిశ్రమకి రెస్పెక్ట్ ని తెచ్చింది. ముందుగా కన్నడలో స్టార్ట్ అయిన కాంతార నెమ్మదిగా ఇండియా మొత్తం స్ప్రెడ్ అయ్యింది. వరాహ రూపం సాంగ్ కాంతార సినిమాకి ప్రాణం పోసింది. కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక చిన్న సినిమా రిలీజ్ అయ్యి సెన్సేషన్ క్రియేట్…