KGF సిరీస్‌తో కన్నడ ఇండస్ట్రీకి అసలైన పాన్-ఇండియా రేంజ్ తెచ్చాడు యష్. ఆ తరువాత రిషబ్ శెట్టి కాంతారా సినిమాతో కల్చర్‌తో పాటు క్లాస్‌ని చూపించాడు. వీళ్లిద్దరూ తక్కువ బడ్జెట్ సినిమాలతో భారీగా కలెక్షన్లు కొల్లగొట్టారు. దాంతో కన్నడ సినీ మార్కెట్ కు పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు వచ్చింది. ఇప్పుడు, వీళ్ల ట్రాక్‌ను ఫాలో అవుతూ అదే స్థాయికి చేరే ప్రయత్నంలో ఉన్నవారిలో చార్లీ ఫేమ్ రక్షిత్ శెట్టి ఒకరు. Also Read : Coolie :…