కన్నడ స్టార్ హీరో శివరాజ్‌కుమార్‌కు మూత్రాశయ క్యాన్సర్ పూర్తిగా నయమైందని వైద్యులు ధృవీకరించారు. చికిత్స అనంతరం కోలుకుంటున్నానని, త్వరలో సినిమాలు మళ్ళీ మొదలు పెడతానని అన్నారు. శివరాజ్‌కుమార్‌కు మూత్రాశయ క్యాన్సర్ పూర్తిగా నయమైందని డాక్టర్ అధికారికంగా తెలిపారని ఆయన భార్య గీతా శివరాజ్‌కుమార్ తెలిపారు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ, శివరాజ్‌కుమార్ తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో 4 నిమిషాల వీడియోను పోస్ట్ చేసి, వైద్యులు శివన్నకు క్యాన్సర్ లేదని చెప్పారన్నారు. శివరాజ్‌కుమార్ కూడా మాట్లాడుతూ…