పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రీసెంట్‌గా ‘హరి హర వీరమల్లు’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక తన పొలిటికల్ విక్టరీ తర్వాత తొలిసారిగా, ఈ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావడం విశేషం. 5 ఏళ్లుగా ప్రేక్షకులు ఎదురు చూస్తున్న వీరమల్ల ఎట్టకేలకు జూలై 24న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ సినిమాను తనదైన శైలిలో ఇంటర్వ్యూ ఇస్తూ సినిమాను…