Kaneohe Bay Plane Crash: అమెరికా నౌకాదళానికి చెందిన ఓ నిఘా విమానం రన్‌వే నుంచి అదుపుతప్పి.. సముద్రంలోకి దూసుకెళ్లింది. ఈ ఘటన సోమవారం మధ్యాహ్నం హవాయిలో చోటుచేసుకొంది. ప్రమాద సమయంలో విమానంలో తొమ్మిది మంది సిబ్బంది ఉండగా.. వారందరూ సురక్షితంగా బయటపడ్డారు. సముద్రంలో బోటింగ్ చేస్తున్నవారు విమానం నీటిపై తేలడం చూసి �