New Zealand Captain Kane Williamson Says Team India Players Super: భారత్ టాప్ క్లాస్ జట్టు అని, గొప్ప క్రికెట్ ఆడిందని న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ అన్నాడు. వన్డే ప్రపంచకప్ 2023లో సెమీస్ చేరిన టీమిండియాకు అభినందనలు తెలిపాడు. న్యూజిలాండ్ నాకౌట్‌లో అవుట్ కావడం తమని నిరాశపరిచిందని కేన్ చెప్పాడు. ముంబై వేదికగా టీమిండియాతో జరి