ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ కేన్ రిచర్డ్‌సన్ ప్రొఫెషనల్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. దీంతో 17 ఏళ్ల కెరీర్‌కు ముగింపు పలికాడు. 34 ఏళ్ల రిచర్డ్‌సన్ 2021 టీ20 ప్రపంచ కప్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టులో సభ్యుడు. 2019 వన్డే ప్రపంచ కప్‌లో ఆస్ట్రేలియా జట్టు తరపున కూడా ఆడాడు. బిగ్ బాష్ లీగ్ చరిత్రలో అత్యంత పాపులర్ బౌలర్లలో రిచర్డ్‌సన్ కూడా ఒకరు. ప్రస్తుత సీజన్ కోసం సిడ్నీ సిక్సర్స్‌తో ఒక సంవత్సరం ఒప్పందంపై సంతకం…