Home
Kamareddy Crime
Kamareddy Crime News
-
SP Sindhu Sharma: ట్రై యాంగిల్ సూసైడ్ కేసులో ఎలాంటి ఐ విట్నెస్లు లేవు..
కామారెడ్డి జిల్లాలో కలకలం సృష్టించిన భిక్కనూరు ఎస్ఐ సాయికుమార్, బీబీ పేట కానిస్టేబుల్ శృతి, కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ మృతి ఘటన ఎట్టకేలకు మిస్టరీ వీడింది. ఈ ట్రై యాంగిల్ సూసైడ్ కేసు గురించి ఎస్పీ సింధు శర్మ మీడియాకు వివరాలు తెలిపారు. ముగ్గురు ఆత్మహత్య కేసులో ఎలాంటి ఐ విట్నెస్లు లేవని అన్నారు. -
Kamareddy: అంతుచిక్కని శిశు మరణాలు.. తలలు పట్టుకుంటున్న వైద్యులు
Kamareddy: తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో శిశు మరణాలు అంతుచిక్కడం లేదు. చిన్నారులకు జ్వరం రావడంతో చికిత్సకోసం ఆసుపత్రికి వెళితే వైద్యులు పరీక్షిస్తున్న సమయంలో శిశువులు మృతి చెందుతున్నారు. -
Credit card fraud: క్రెడిట్ కార్డ్ పేరుతో ఘరానా మోసం.. 20 వేలు మాయం
సైబర్ నేరగాళ్లు రోజు రోజుకు కొత్తతరహా మోసాలకు పాల్పడుతున్నారు. సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్నారు. సైబర్ ఫ్రాడ్ పై ప్రజలు తెలుసుకునే లోపే మరొక సైబర్ నేరానికి తెర లేపుతున్నారు. -
Babies in the canal: కాలువలో శిశువుల మృతదేహాలు.. ఓ వస్త్రంలో ఇద్దరిని కట్టి..
కన్న పేగు కర్కశంగా మారింది. నవమాసాలు కని కన్నపేగు తెంచుకుని బయట ప్రపంచంలో వచ్చిన ముక్కుపచ్చలారని శిశులను సైతం చంపేందుకు వెనుకాడటం లేదు. ఆతల్లికి శిశువులు భారమని పించి చంపేసిందో లేక అనారోగ్యంతో చనిపోవడంతో దూరం చేసుకుందో తెలియదు. -
Kamareddy: దౌర్జన్యం.. రుణాలు చెల్లించలేదని రైతు ఇంటి తలుపులు తొలగించిన బ్యాంక్ సిబ్బంది
రుణం చెల్లించలేదని ఓ రైతు ఇంటి తలుపులను బ్యాంకు సిబ్బంది దౌర్జన్యంగా స్వాధీనం చేసుకున్న ఘటన మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం మదనాపురంలో జరిగిన సంఘటన మరువక ముందే కామారెడ్డి జిల్లాలో మరో ఘటన వెలుగులోకి వచ్చింది.
తాజావార్తలు
-
Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
Volkswagen ID.Tiguan EV: 600 కి.మీ. రేంజ్‌తో కొత్త ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు ఇవే!
-
CJP Protest: “మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు”.. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
ట్రెండింగ్
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!