సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న గ్లోబల్ ప్రాజెక్ట్ ‘వారణాసి’ సినీ ప్రియుల్లో అంచనాలను ఆకాశానికి తీసుకెళ్తుంది. ఈ సినిమాలో మహేష్ బాబు ‘రుద్ర’ అనే పాత్రలో కనిపిస్తుండగా, ఆయనకు జోడీగా గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా ‘మందాకిని’గా నటిస్తోంది. అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించి మరో హైలైట్ న్యూస్ వైరల్ అవుతుంది. ఏంటంటే మహేష్ బాబు 3000 ఏళ్ల చరిత్ర కలిగిన భారతీయ పురాతన యుద్ధ కళ ‘కలరిపయట్టు’లో…
విలక్షణ నటుడు మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మీ ఇప్పుడో మలయాళ చిత్రంలో నటిస్తోంది. మోహన్ లాల్ హీరోగా తెరకెక్కుతున్న ‘మాన్ స్టర్ ‘ అనే మూవీలో మంచు లక్ష్మీది చాలా కీలకమైన పాత్ర. అందుకోసం ప్రత్యేకంగా కేరళకు చెందిన అతి పురాతన యుద్థకళ కలరిపయట్టు ను రాత్రీ పగలూ తేడా లేకుండా ప్రాక్టీస్ చేస్తోంది. విశేషం ఏమంటే… రెండు రోజుల క్రితం మంచు లక్ష్మీ ఈ యుద్థకళను ప్రాక్టీస్ చేస్తున్న చిన్నపాటి వీడియోను ఇన్ స్టాగ్రామ్…