Home
Kajal Comeback
Kajal Comeback News
-
NBK111: నయన్ అవుట్.. కాజల్ ఇన్.. అసలు రీజన్ ఇదా?
నటసింహం నందమూరి బాలకృష్ణ తన కెరీర్లో 111వ మైలురాయిగా మలుచుకుంటున్న భారీ ప్రాజెక్టు #NBK111 నుంచి ఒక సెన్సేషనల్ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమాలో హీరోయిన్ గా మొదట అనుకున్న ‘లేడీ సూపర్ స్టార్’ నయనతార స్థానంలోకి ఇప్పుడు కాజల్ అగర్వాల్ వచ్చి చేరింది. ‘సింహా’, ‘శ్రీరామరాజ్యం’, ‘జై సింహా’ వంటి బ్లాక్‌బస్టర్ సినిమాల తర్వాత బాలయ్య-నయన్ కాంబినేషన్ అనగానే ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే, తాజా సమాచారం ప్రకారం నయనతార ఈ ప్రాజెక్ట్… -
Kajal : కాజల్ కొత్త అవతారం.. రైతుల కోసం పోరాటం!
దక్షిణాదిలో తనకంటూ ప్రత్యేక క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్ లో కాజల్ ఒకరు. అనతి కాలంలోనే దాదాపు అందరు హీరోలతో జతకట్టిన ఈ ముద్దుగుమ్మ.. మిగతా భాషలో కూడా నటించి తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకుంది. ప్రజంట్ కొంత గ్యాప్ తీసుకున్న కాజల్, తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు బాలీవుడ్లో “ది ఇండియా స్టోరీ” మూవీలో కొత్త అవతారంలో కనిపించబోతుంది. శ్రేయాస్ తల్పాడే కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి చేతన్ డీకే దర్శకత్వం వహిస్తున్నారు. చిత్రీకరణ ఇటీవల… -
Kajal : మళ్లీ ఫామ్‌లోకి కాజల్.. ఏకంగా బోల్డ్ పాత్రలకు గ్రీన్ సిగ్నల్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కొన్నేళ్ల పాటు ఊపు ఊపిన సంగతి తెలిసిందే. 2007లో లక్ష్మి కళ్యాణం, చందమామ వంటి చిత్రాలతో తెలుగు చలన చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టి తన నటన, అందం తో ప్రేక్షకులను కట్టిపడేసింది. దీంతో వరుసగా ఆఫర్లు అందుకుని అనతి కాలంలోనే స్టార్ హీరోలకు జోడీగా నటించి, తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. తెలుగు, తమిళం, హిందీలో నటించిన కాజల్ అగర్వాల్ పెళ్లి తర్వాత సినిమాల జోరును… -
Kajal Aggarwal: కంబ్యాక్‌కి రెడీ.. కానీ ఓ కండీషన్!
పెళ్లయ్యాక హీరోయిన్లు దాదాపు సినిమాలకు దూరంగా ఉంటారు. ఇక తల్లి అయ్యాక మాత్రం పూర్తిగా స్వస్తి పలుకుతారు. తమ భర్త, పిల్లలతో హ్యాపీగా వ్యక్తిగత జీవితంలో లీనమైపోతారు. ఒకవేళ భాగస్వామి నుంచి ఎలాంటి అభ్యంతరాలు లేకపోతే, తిరిగి సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తారు. ఇలా కొందరు కథానాయికలు పునరాగమనం ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు వీరి జాబితాలోకి త్వరలో కాజల్ అగర్వాల్ చేరబోతోంది. అవును, మీరు చదువుతోంది అక్షరాల నిజం. ప్రస్తుతం మదర్‌హుడ్‌ని ఎంజాయ్ చేస్తోన్న ఈ నటి..…
తాజావార్తలు
-
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి ఆటంకాలు, ఇబ్బందులు తప్పవు!
-
Jio vs Airtel vs Vi: కేవలం వాయిస్ కాల్స్ కోసమే రీఛార్జ్.. ఏ కంపెనీ ప్లాన్ బెస్ట్.?
-
Florida Plane Crash: ఫ్లోరిడాలో కుప్పకూలిన బిజినెస్ జెట్.. 9 మంది దుర్మరణం
-
Dulquer Salmaan: “టైటిల్ రోల్ నాది కాదు.. అయినా ఈ సినిమాకి సైన్ చేశా”
-
YS Jagan : ప్రజాస్వామ్య చరిత్రలో ఇది మరో చీకటి రోజు
ట్రెండింగ్
-
Traditional Indian Sweets : ఈ దీపావళికి కొత్త రుచులు.. దేశంలోని 9 ప్రత్యేక స్వీట్లు
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..