సంపూర్ణమైన ఆరోగ్యానికి మంచి ప్రోటీన్ ఫుడ్ అవసరం. వారా వారి లైఫ్ స్టైల్ కు అనుగుణంగా ఆహార పదార్థాలను తీసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. అయితే ప్రోటీన్ ఫుడ్ అనగానే చికెన్, మటన్ గుర్తొస్తుంది. చికెన్ ను లాగించేస్తుంటారు. అయితే మాంసాహారాల్లోనే కాకుండా శాఖాహారాల్లో కూడా మంచి ప్రోటీన్ లభిస్తుంది. చికెన్ కంటే బలాన్ని ఇచ్చే శాకాహారాలు చాలా ఉన్నాయి. వంద గ్రాముల చికెన్ లో 27 గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది. చికెన్ కంటే ఎక్కువ బలాన్నిచ్చే గింజలున్నాయి.…