మెగా డాటర్ నిహారిక కొణిదెల ఒక మనసు సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. కానీ ఈ సినిమా ఆశించిన విజయం సాధించలేదు. ఆ తర్వాత పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది కాని అవేవి నిహారికకు అంతగా గుర్తింపు తీసుకురాలేదు. దాంతో సినిమాలను పక్కన పెట్టి తాను ప్రేమించిన చైతన్యను పెళ్లి చేసుకుని సెటిల్ అయింది. కానీ కొన్నాళ్ళకు ఆ బంధానికి బీటలు పడడంతో విడాకులు తీసుకుని మరల సినిమాల్లో యాక్టివ్ అయింది నిహారిక. ప్రస్తుతం నిహారిక…