China K Visa: ప్రపంచానికి పెద్దన్న పాత్రను పోషిస్తు్న్నాను అనుకుంటున్న అమెరికా తలబిరుసు తనంతో తన ప్రాభవాన్ని రోజురోజుకు కోల్పోయే ప్రమాద స్థితికి చేరుకుంటుంది. ఇదే సమయంలో ప్రపంచానికి తదుపరి పెద్దన్న పాత్రను పోషించాలని ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న చైనా.. ఇదే మంచి సమయం అనుకొని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులకు ఆహ్వానం పలుకుతుంది. ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ H-1B వీసాలపై ఒకేసారి $100,000 రుసుము విధించాలనే నిర్ణయం తీసుకొని ప్రపంచాన్ని షాక్‌కు…