K-RAMP Teaser : యంగ్ హీరో కిరణ్ అబ్బవరం హీరోగా జైన్స్ నాని డైరెక్షన్ లో వస్తున్న K ర్యాంప్ టీజర్ తాజాగా రిలీజ్ అయింది. టీజర్ మొత్తం బూతులు, లిప్ కిస్ లతో నింపేశారు. హీరో ఎంట్రీ సీన్ లోనే నా ల..వడలో గేమ్ ఆడురా అంటూ డైలాగ్ కొట్టాడు. ఆ తర్వాత కాలేజీలో ఓ సీన్ లో.. నా వెంట్రుకలు లేచి నిల్చుంటున్నాయి సార్ అని కిర్‌ణ్ అంటాడు. వెంటనే కిరణ్ తండ్రి పాత్ర…