Jyotika Latest Workout Video Goes Viral: హీరోయిన్ జ్యోతిక గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తమిళ్ లో హీరోయిన్ ఎంట్రీ ఇచ్చిన ఆమె తెలుగులో కూడా ఎన్నో సినిమాలు చేసింది. సూర్యను వివాహం చేసుకున్న తర్వాత కొంతకాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్న ఆమె పిల్లలు పెద్దయిన తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది. ప్రస్తుతానికి ఆమె తమిళంలో ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ స్క్రిప్టులు ఎంచుకుంటూ ఆసక్తికరమైన సినిమాలు చేస్తూ ముందుకు వెళుతుంది.…